
సినిమాల షూటింగ్ లకు బ్రేక్ పడడంతో ఇప్పుడు హీరోయిన్లు అంతా సోషల్ మీడియాలో సేదతీరుతున్నారు. సమంత తన కుక్కతో ఆడుకుంటూ కనిపించగా.. హీరోయిన్ పాయల్ అందాలు ఆరబోసింది. మేడపై నిలబడి ఎద అందాలు చూపిస్తూ కవ్వించింది.
ప్రగ్యా జైస్వాల్ జుట్టు విరబోసుకొని ఓరగా చూస్తూ ప్రియుడికి ఎదురుచూస్తున్నట్టు ఫోజు ఇచ్చింది. ఎద అందాలు కనిపించేలా డ్రెస్ ను విప్పి చూపిస్తోంది. ఈ ఫొటో వైరల్ గా మారింది.
మౌనిరాయ్ సైతం హాట్ హాట్ హాట్ ఫొటోలను నది ముందు నిలబడి పంచుకుంది. ఎద అందాలు కనిపించేలా ఫొటోలకు ఫోజులిచ్చింది.
ఇక దక్షిణాది హీరోయిన్ మాళవిక మోహనన్ సైతం ఎద అందాలు చూపిస్తూ కవ్విస్తోంది.