https://oktelugu.com/

వైరల్: బికినీలో పిచ్చెక్కిస్తున్న బ్యూటీ

బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేయాలని కంకణం కట్టుకుంది. సుందర సముద్ర తీరంలో బికినీ వేసుకొని ప్రకృతి ఒడిలో ఆహ్లాదంగా ఆహ్వానిస్తున్న ఆమె ఫొటో ఆకట్టుకునేలా ఉంది. తాజాగా ఆ ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయడంతో వైరల్ గా మారింది. ఎంఎస్ ధోని సినిమాలో హీరోయిన్ గా నటించి దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యింది దిశా పటానీ.. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా బాలీవుడ్ లో సత్తా చాటింది. ‘లోఫర్’ సినిమాలో […]

Written By:
  • NARESH
  • , Updated On : June 27, 2021 / 09:39 PM IST
    Follow us on

    బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేయాలని కంకణం కట్టుకుంది. సుందర సముద్ర తీరంలో బికినీ వేసుకొని ప్రకృతి ఒడిలో ఆహ్లాదంగా ఆహ్వానిస్తున్న ఆమె ఫొటో ఆకట్టుకునేలా ఉంది. తాజాగా ఆ ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయడంతో వైరల్ గా మారింది.

    ఎంఎస్ ధోని సినిమాలో హీరోయిన్ గా నటించి దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యింది దిశా పటానీ.. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా బాలీవుడ్ లో సత్తా చాటింది. ‘లోఫర్’ సినిమాలో నటించి బాలీవుడ్ క్రేజ్ హీరోయిన్ గా మారిన ‘దిశా పటానీ’.

    బాలీవుడ్ సెక్సీ తార దిశాపటానీ పేరు వింటేనే కుర్రకారు అల్లాడిపోతున్నారు. తన అందాలతో యువకుల మనసు కొళ్లగొడుతోంది ఈ భామ. తన హాట్ ఫిగర్ తో అబ్బాయిల మనసులను గిలిగింతలు పెడుతోంది. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో బికినీ ఫొటోను షేర్ చేసింది. ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. టు పీస్ బికినీ అవతారంలో పిచ్చెక్కిస్తోంది.

    ఈ ముద్దుగుమ్మకు దేశ విదేశాల్లో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. అందుకే దిశా షేర్ చేసినా ఫొటోలు అటు సోషల్ మీడియాను , ఇటు సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తుంటాయి. తాజాగా బికినీ ఫోటో కూడా అలానే అలరించింది.