https://oktelugu.com/

వైరల్: ఎద అందాల సిమ్రత్ కౌర్

సిమ్రత్ కౌర్.. ఒక భారతీయ చిత్ర నటి. ఈ పంజాబీ ముద్దు గుమ్మ బాలీవుడ్ లో, తెలుగులోనూ పలు సినిమాల్లో నటించింది. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రధానంగా ‘ప్రేమతో మీ కార్తీక్’ వంటి ప్రముఖ సినిమాల్లో పనిచేశారు. 2018లో టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయం అయ్యారు. ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ వేళ సోషల్ మీడియాలో సిమ్రత్ కౌర్ ఇన్ స్టాగ్రామ్ లో సందడి చేస్తున్నారు. రోజుకొక మాంచి మాసాల ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ […]

Written By:
  • NARESH
  • , Updated On : May 4, 2021 / 10:54 PM IST
    Follow us on

    సిమ్రత్ కౌర్.. ఒక భారతీయ చిత్ర నటి. ఈ పంజాబీ ముద్దు గుమ్మ బాలీవుడ్ లో, తెలుగులోనూ పలు సినిమాల్లో నటించింది.

    తెలుగు సినిమా పరిశ్రమలో ప్రధానంగా ‘ప్రేమతో మీ కార్తీక్’ వంటి ప్రముఖ సినిమాల్లో పనిచేశారు. 2018లో టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయం అయ్యారు.

    ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ వేళ సోషల్ మీడియాలో సిమ్రత్ కౌర్ ఇన్ స్టాగ్రామ్ లో సందడి చేస్తున్నారు. రోజుకొక మాంచి మాసాల ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు.

    తాజాగా ఎద అందాలు చూపిస్తూ సిమ్రత్ కౌర్ ఆకట్టుకునే చిరునవ్వుతో చూపరులను కట్టిపడేలా లుక్ లో దర్శనమిచ్చింది. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.