https://oktelugu.com/

‘వకీల్ సాబ్’ లీక్.. వైరల్ వీడియోలు

రాజకీయాల్లోకి వెళ్లాక సినిమాలకు గుడ్ బై చెప్పి అదృష్టం పరీక్షించుకున్న పవన్ కళ్యాణ్ అక్కడ ఫెయిల్యూర్ ఎదుర్కోవడంతో ఇక మళ్లీ సినిమాల బాట పట్టాడు. ప్రస్తుతం వరుసగా పట్టాలు ఎక్కిస్తున్నాడు. Also Read: అనూహ్యంగా ఓటింగ్ లో అభిజిత్ రెండో స్థానానికి! పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా విడుదలకు రెడీ అయిన మూవీ ‘వకీల్ సాబ్’. ఈ చిత్రం కరోనా లేకుంటే గత వేసవిలోనే విడుదల అయ్యేది. కానీ ఇప్పుడు వాయిదా పడింది. లాక్ డౌన్ అనంతరం ఇటీవల […]

Written By:
  • NARESH
  • , Updated On : December 17, 2020 / 04:30 PM IST
    Follow us on

    రాజకీయాల్లోకి వెళ్లాక సినిమాలకు గుడ్ బై చెప్పి అదృష్టం పరీక్షించుకున్న పవన్ కళ్యాణ్ అక్కడ ఫెయిల్యూర్ ఎదుర్కోవడంతో ఇక మళ్లీ సినిమాల బాట పట్టాడు. ప్రస్తుతం వరుసగా పట్టాలు ఎక్కిస్తున్నాడు.

    Also Read: అనూహ్యంగా ఓటింగ్ లో అభిజిత్ రెండో స్థానానికి!

    పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా విడుదలకు రెడీ అయిన మూవీ ‘వకీల్ సాబ్’. ఈ చిత్రం కరోనా లేకుంటే గత వేసవిలోనే విడుదల అయ్యేది. కానీ ఇప్పుడు వాయిదా పడింది. లాక్ డౌన్ అనంతరం ఇటీవల ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభమైంది.

    తాజాగా వకీల్ సాబ్ కు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను నగరంలోని నిజాం కళాశాలలో చిత్రీకరిస్తున్నారు. చిత్రం సమాచారం తెలుసుకున్న చాలా మంది అభిమానులు అక్కడికి చేరుకోవడంతో రద్దీగా మారింది.

    Also Read: హైప్ పెంచేందుకు సూపర్ స్కెచ్ వేసిన బిగ్ బాస్ !

    ఇక్కడ వకీల్ సాబ్ సెట్ నుంచి పవన్ నటిస్తున్న పలు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా నిజాం కాలేజీలో యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    https://twitter.com/PawanismNetwork/status/1339199515966885890?s=20