Star Heroine: సినీ జీవితాన్ని అనుభవిస్తున్న సెలెబ్రెటీలకు రూమర్స్ అనేది సర్వసాధారణమైన విషయం..ఒక హీరో ఒక హీరోయిన్ కలిసి వరుసగా రెండు మూడు సినిమాల్లో నటిస్తే వాళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని..త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని పుకార్లు పుట్టించేస్తారు..కొన్ని కొన్ని సార్లు ఆ పుకార్లు కూడా నిజం అయ్యాయి..ఇండస్ట్రీ లో ప్రేమ పెళ్లిళ్లు కూడా ఎన్నో జరిగాయి..ఇప్పుడు ఇండస్ట్రీ లో మరో ప్రేమ పెళ్లి జరగబోతున్నట్టు తెలుస్తోంది.. అయితే ఇది కాస్త విచిత్రమైన పెళ్లి.

ఇండస్ట్రీలో క్రేజీ స్టార్ గా ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి పని చేసిన ఒక హీరోయిన్ తన స్టాఫ్ లో ఉన్న లేడీ టేక్నిషియన్ తో పీకల్లోతులో ప్రేమలో పడిందట..ఎంతలా అంటే తాను లేకపోతే జీవితమే లేదు అనేంతగా ఆమెతో ప్రేమాయణం నడుపుతుంది ఆ హీరోయిన్.. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి డేటింగ్ లో కూడా ఉన్నట్టు తెలుస్తోంది.. ఈ వార్త ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్ లో ప్రకంపనలు రేపుతోంది.. ఎందుకంటే గతంలో సినీ ఇండస్ట్రీ లో ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ కూడా జరగలేదు.
అయినా ప్రేమ అంటే ఒక అమ్మాయి – అబ్బాయి మధ్య మాత్రమే పుట్టాలని రూల్ ఎక్కడా రాసిపెట్టలేదు.. ఇద్దరు అమ్మాయిల మధ్య కూడా పుట్టొచ్చు..వీటి మీద హాలీవుడ్ , బాలీవుడ్ లలో పలు సినిమాలు కూడా వచ్చాయి..ఇక రామ్ గోపాల్ వర్మ కూడా లేటెస్ట్ గా లెస్బియన్ లవ్ స్టోరీస్ మీద మోజు పడ్డాడు..వెండితెర మీద మాత్రమే పరిమితం అవుతుంది అనుకున్న ఈ లెస్బియన్ లవ్ స్టోరీస్ ఇప్పుడు నిజ జీవితం లో, అది కూడా ఒక ప్రముఖ స్టార్ హీరోయిన్ జీవితం లో చోటు చేసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం.

ఆ స్టార్ హీరోయిన్ ఎవరో ఇప్పుడు చెప్పలేము కానీ, ఆమెకి ఇదివరకు పెళ్లి కాలేదట..ఆమెతో ప్రేమలో ఉన్న ఆ లేడీ టెక్నిషియన్ కి కూడా ఇప్పటి వరకు పెళ్లి కాలేదు..వీరిద్దరూ కలిసే ఉంటూ అన్నీ కానిచ్చేస్తున్నారట.. వీరిది ప్రేమనో.. వ్యామోహమో తెలియక అందరూ తలపట్టుకుంటున్న పరిస్థితి. బాయ్ ఫ్రెండ్స్ యే దొరకలేదా? అని కామెంట్ చేస్తున్నారు. స్టార్ హీరోయిన్స్ లో ఇంకా పెళ్లి కాకుండా ఉన్నవాళ్లు ఎవరంటే పూజ హెగ్డే , రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా,రష్మిక మందనా మరియు కీర్తి సురేష్.. వీరిలో ఎవరో ఒకరు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టాక్.