https://oktelugu.com/

టాలీవుడ్ హీరోయిన్ హాట్ ఫోజ్

బిగ్ బాస్ లో మెరిసిన బ్యూటీ తేజస్వి మడివాడు. ఈ తెలుగు అమ్మాయి అందులోనే చాలా హాట్ గా కనిపించింది. బయట కూడా అదే జోవియల్ గా ఉంటుందని బయటకొచ్చాక తెలిసింది. ఆడపాదడపా సినిమాల్లో కనిపించే ఈ భామకు ఈమధ్య సినిమాల్లో అవకాశాలు తగ్గాయి. దీంతో వేరే వ్యాపకాల వైపు అడుగులు వేస్తోంది. తాజాగా ఈ తెలుగు అందం కూడా రెచ్చిపోయింది. తేజస్వి మడివాడ కొన్ని హాట్ ఫొటోలను రిలీజ్ చేసి కుర్రకారుకు నిద్రలేకుండా చేసింది.. తాజాగా […]

Written By:
  • NARESH
  • , Updated On : March 18, 2021 / 07:37 PM IST
    Follow us on

    బిగ్ బాస్ లో మెరిసిన బ్యూటీ తేజస్వి మడివాడు. ఈ తెలుగు అమ్మాయి అందులోనే చాలా హాట్ గా కనిపించింది. బయట కూడా అదే జోవియల్ గా ఉంటుందని బయటకొచ్చాక తెలిసింది. ఆడపాదడపా సినిమాల్లో కనిపించే ఈ భామకు ఈమధ్య సినిమాల్లో అవకాశాలు తగ్గాయి. దీంతో వేరే వ్యాపకాల వైపు అడుగులు వేస్తోంది.

    తాజాగా ఈ తెలుగు అందం కూడా రెచ్చిపోయింది. తేజస్వి మడివాడ కొన్ని హాట్ ఫొటోలను రిలీజ్ చేసి కుర్రకారుకు నిద్రలేకుండా చేసింది.. తాజాగా ఈ భామ మగవారు వేసుకునే డ్రెస్ వేసుకొని కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. డ్రెస్ వేసుకోవడమే కాకుండా మత్తెక్కించే చూపులతో ఆకట్టుకుంటోంది. అయితే ఈ ఫొటో షూట్ లు మరీ ఇంత హాట్ గానా అని కొందరు ముక్కున వేలేసుకుంటున్నారుఇలాంటి ఫొటోలు ఇదివరకే పెట్టినా ఎందరో కామెంట్లు చేశారు. అయినా ఈ ముద్దుగుమ్మ అవేమీ పట్టించుకోకుండా తనదైన శైలిలో యూత్ ను ఆకట్టుకుంటోంది.

    ‘ఐస్ క్రీమ్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన తేజస్వి ఆ తరువాత కేరింత, జతకలిసే సినిమాల్లో అలరించింది. అయితే అప్పటి వరకు గుర్తింపు రాని తేజస్వికి బిగ్ బాస్ షోతో వచ్చింది. ఈ షోలో అందచందాలతో కంటెస్టెంట్లను, ప్రేక్షకులను అలరించింది. అయితే ఆ సీజన్ తరువాత ఈ అమ్మడు మళ్లీ సినిమాల్లో కనిపించలేదు. అడపాదడపా కొన్ని సినిమాల్లో క్యారెక్టర్లతో కాలం గడిపేస్తోంది.

    తేజస్వి తాజా ఫొటో షూట్ కాకరేపుతోంది. ఆమె అందచందాలు చూసి టాలీవుడ్ జనాలు కూడా ఈ హాట్ బ్యూటీకి అవకాశాలిచ్చేందుకు రెడీ అవుతున్నారట..