Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi: అంతా చిరంజీవి వ‌ల్లే.. అంద‌రి ప్ర‌శంస‌లు మెగాస్టార్‌కే..!

Chiranjeevi: అంతా చిరంజీవి వ‌ల్లే.. అంద‌రి ప్ర‌శంస‌లు మెగాస్టార్‌కే..!

Chiranjeevi: గ‌త ఆరేడు నెల‌ల నుంచి స‌త‌మ‌త‌మ‌వుతున్న ఇండ‌స్ట్రీకి ఓ దారి చూపించాడు చిరంజీవి. గ‌త నెల‌ల‌లో జ‌గ‌న్ తో లంచ్ మీటింగ్‌కు హాజ‌రైన చిరంజీవి.. ఈరోజు సినీ స్టార్ల‌తో క‌లిసి వెళ్లి కూలంకుషంగా మాట్లాడారు. పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్న నేప‌థ్యంలో స‌మ‌స్యక ప‌రిష్కారం చూపాల‌నే ఉద్ధేశ్యంతో అన్నీ తానై ముందుండి న‌డిపించారు మెగాస్టార్‌. ఏపీలో టికెట్ల ర‌గ‌డ‌కు ఎట్ట‌కేల‌కు ఈ రోజు శుభం కార్డు ప‌డిన‌ట్టు అయింది.

Mega Star Chiranjeevi
Mega Star Chiranjeevi

అయితే ఈ స‌మ‌స్య‌కు భ‌య‌ప‌డి ఇన్ని రోజులు ఆర్ ఆర్ ఆర్ లాంటి పెద్ద సినిమాలు అన్నీ వాయిదాలు ప‌డుతూ వ‌స్తున్నాయి. ఈ త‌రుణంలోనే అంద‌రి భుజం త‌ట్టి త‌న వెంట తీసుకెళ్లి జ‌గ‌న్‌తో చర్చ‌లు జ‌రిపారు చిరంజీవి. టికెట్ల రేట్ల‌తో పాటు షోల ప్ర‌ద‌ర్శ‌న‌పై జ‌గ‌న్ స‌ర్కార్ విధించిన నిబంధ‌న‌ల‌ను సైతం ఎత్తి వేసేలా చొర‌వ తీసుకున్నారు చిరంజీవి.

అయితే ఇందుకు జ‌గ‌న్ కూడా ఓకే చెప్పిన‌ట్టు వారంతా భేటీ అనంత‌రం మీడియాతో చెప్పారు. ఇక మిగ‌తా వారంతా కూడా త‌మ స‌మ‌స్య‌ల‌పై ముందుండి ఇంత దూరం తీసుకు వ‌చ్చినందుకు చిరంజీవికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. తాము ఆరేడు నెల‌లుగా సినిమాల‌ను వాయిదా వేసుకుంటూ వ‌స్తున్నామ‌ని.. ఇలాంటి స‌మ‌యంలో చిరంజీవి గారు త‌న‌కు జ‌గ‌న్ తో ఉన్న స‌న్నిహిత్యాన్ని ఉప‌యోగించి ప‌రిష్కారం చూపించార‌ని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు.

Also Read: Chiranjeevi and Manchu Vishnu: మంచు ఫ్యామిలీకి కౌంట‌ర్ వేసిన చిరంజీవి.. విష్ణు కామెంట్ల‌కు పంచ్ ప‌డిందా..?

tollywood celebs met jagan
tollywood celebs met jagan

ఇలా అంద‌రూ చిరును ప్ర‌శంస‌ల‌తో ముంచెత్త‌డంతో ఒక్క‌సారిగా చిరు ఇమేజ్ పెరిగింద‌నే చెప్పొచ్చు. అంటే తామెవ‌రి వ‌ల్ల కాని ప‌నిని చిరంజీవి చేసి చూపించార‌ని వారు మెచ్చుకుంటున్నార‌న్న మాట‌. మొత్తానికి ఈ క్రెడిట్ మొత్తం చిరంజీవి ఖాతాలో ప‌డిపోయింది. చిరంజీవి వ‌ల్లే ఇది సాధ్యం అయింది అన్న‌ట్టు మిగ‌తా స్టార్ హీరోలు, డైరెక్ట‌ర్లు ఆయ‌న‌కు థాంక్స్ చెప్ప‌డ‌మే చిరంజీవిని ఇండ‌స్ట్రీ పెద్ద‌ను చేసేశాయని చెప్పుకోవ‌చ్చు.

Also Read: Chiranjeevi: జగన్ తో ఈ రోజు పరిష్కారం దొరికింది – చిరంజీవి

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version