https://oktelugu.com/

Bigg Boss Non Stop: బిగ్ బాస్ లో అసభ్యకరమైన సీన్.. పూల్ లో సరసాలు

Bigg Boss Non Stop: ప్రపంచంలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిన ఈ షో ఇప్పుడు 24 గంటల పాటు ఓటీటీ వేదికగా ప్రసారం అవుతోంది. గంట మాత్రమే చూసిన జనాలకు ఇప్పుడు 24 గంటలు వచ్చేసరికి ఇక టీవీలు/మొబైళ్లకు అతుక్కుపోతున్నారు. తాజాగా పాత బిగ్ బాస్ సీజన్లలో పాల్గొన్న వారు ఈ ఓటీటీ సీజన్ లో ఉండడంతో షో రక్తికడుతోంది. బిగ్ బాస్ ఓటీటీలో మొదటి వారం ముమైత్ […]

Written By:
  • NARESH
  • , Updated On : March 19, 2022 / 06:38 PM IST
    Follow us on

    Bigg Boss Non Stop: ప్రపంచంలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిన ఈ షో ఇప్పుడు 24 గంటల పాటు ఓటీటీ వేదికగా ప్రసారం అవుతోంది. గంట మాత్రమే చూసిన జనాలకు ఇప్పుడు 24 గంటలు వచ్చేసరికి ఇక టీవీలు/మొబైళ్లకు అతుక్కుపోతున్నారు. తాజాగా పాత బిగ్ బాస్ సీజన్లలో పాల్గొన్న వారు ఈ ఓటీటీ సీజన్ లో ఉండడంతో షో రక్తికడుతోంది.

    బిగ్ బాస్ ఓటీటీలో మొదటి వారం ముమైత్ ఖాన్, రెండో వారం శ్రీరాపాక ఎలిమినేట్ అయిపోయారు. ఈ వారం ఏకంగా 12 మందిని నామినేట్ చేశారు. ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ల కోసం టాస్క్ నిర్వహించారు. యాంకర్ శివ, అరియానాకు సీక్రెట్ టాస్క్ ను ఇచ్చారు.

    తాజాగా జరిగిన ఎపిసోడ్ లో కంటెస్టెంట్లు అందరికీ బిగ్ బాస్ స్విమ్మింగ్ ఫూల్ డ్యాన్స్ టాస్కును ఇచ్చాడు. పూల్ లో దిగి సాంగ్ పూర్తయ్యే వరకూ డ్యాన్స్ చేయాలి. అలా ఇంట్లోని సభ్యులందరూ పూల్ లోకి దిగాలని బిగ్ బాస్ చెప్పాడు. ఇందులో ఎక్కువగా లేడి కంటెస్టెంట్లపైనే బిగ్ బాస్ ఫోకస్ చేసినట్లు అనిపించింది. పూల్ లో తడిసిన అమ్మాయిల అందాలను హైలైట్ చేస్తూ విజువల్స్ ప్లే చేశారు. ఇందులో బిందుమాధవి, తేజస్వి, హమీదాల గ్లామర్ ను హైలెట్ చేశాడు. అవి ప్రేక్షకులకు కన్నుల విందు చేశాయి.

    ఇక ఈ స్విమ్మింగ్ ఫూల్ డ్యాన్స్ టాస్క్ లో భాగంగా తేజస్వి మదివాడ మరింతగా రెచ్చిపోయింది. షర్ట్ లేకుండా ఉన్న అజయ్ దగ్గరకు వెళ్లిన ఈ బ్యూటీ అతడితో కలిసి తెగ రోమాన్స్ ను పండించింది. పూల్ లో అతడి మీదకు ఎక్కడం.. హత్తుకొని ఉండడం.. కసికసిగా మీద మీద పడడం మరీ అసభ్యత పెంచేలా ఉంది. అయ్ కూడా రెచ్చిపోవడంతో ఇది ఓటీటీ ప్రేక్షకులకు మరీ జుగుప్సాకరంగా మారింది. ఈ స్విమ్మింగ్ పైల్ డ్యాన్స్ టాస్క్ లో ఎక్కువగా అశ్లీలతే కనిపించింది. అమ్మాయిలను గలీజుగా చూపించడం.. రోమాన్స్ పై ఫోకస్ చేయడంతో అది అసభ్యకరంగా కనిపించింది.