https://oktelugu.com/

తాగినప్పుడు అది గుర్తొస్తుంది: నటి కూతురు హాట్

టాలీవుడ్ లో అక్క, అత్త, చెల్లి క్యారెక్టర్లు చేసే నటి సురేఖవాణి గురించి అందరికీ తెలిసిందే. అయితే కరోనా లాక్ డౌన్ తో సినిమా షూటింగ్ లు బంద్ కావడంతో సురేఖ వాణి ఇప్పుడు సోషల్ మీడియాలో సేదతీరుతోంది. యువతిలా మారిపోయి హాట్ ఫొటోలు వీడియోలు రిలీజ్ చేస్తోంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. నెట్టింట్లో ఆమె అకౌంట్లకు లక్షల కొద్దీ ఫ్యాన్స్ ఉన్నారు. నిత్యం ఆమె వారితో తన విషయాలను పంచుకుంటూ తెగ […]

Written By:
  • NARESH
  • , Updated On : June 24, 2021 7:12 pm
    Follow us on

    టాలీవుడ్ లో అక్క, అత్త, చెల్లి క్యారెక్టర్లు చేసే నటి సురేఖవాణి గురించి అందరికీ తెలిసిందే. అయితే కరోనా లాక్ డౌన్ తో సినిమా షూటింగ్ లు బంద్ కావడంతో సురేఖ వాణి ఇప్పుడు సోషల్ మీడియాలో సేదతీరుతోంది. యువతిలా మారిపోయి హాట్ ఫొటోలు వీడియోలు రిలీజ్ చేస్తోంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. నెట్టింట్లో ఆమె అకౌంట్లకు లక్షల కొద్దీ ఫ్యాన్స్ ఉన్నారు. నిత్యం ఆమె వారితో తన విషయాలను పంచుకుంటూ తెగ సందడి చేస్తోంది. అలాగే లెటెస్ట్ ఫొటోలను అప్లోడ్ చేస్తూ ఆకట్టుకుంటోంది.

    ఇక సురేఖవాణితోపాటు ఆమె కూతురు సుప్రీత కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో వరుసబెట్టి వీడియోలు, ఫొటోలు రిలీజ్ చేస్తూ తెగ వైరల్ అవుతోంది. నటి సురేఖవాణి కూతురు సుప్రీత నాయుడు తాజాగా కొన్ని తాజాగా తెగ హల్ చల్ చేస్తోంది.సుప్రీత త్వరలోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేలా కనిపిస్తోంది. అందుకు శిక్షణ తీసుకుంటుందని టాక్.

    సుప్రీత సినిమాల్లో నటించకపోయినా సోషల్ మీడియా మాత్రం తెగ పాపులర్ అయ్యింది..అప్పుడప్పుడు నెటిజన్లతో చిట్ చాట్ చేస్తుంది. తాజాగా ఆమె ఫ్యాన్స్ తో చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఓ అభిమాని సోషల్ మీడియాలో ‘మీరు బోర్ గా ఎప్పుడు ఫీలవుతారు..? ’ అని అడిగారు. దీంతో సుప్రీత ఏమాత్రం సిగ్గుపడకుండా ముఖం మీదే చెప్పేసింది. ‘తాగినప్పుడు.. లోన్లీగా ఫీలవుతా..’ అని మోహమాటం లేకుండా చెప్పడం హాట్ టాపిక్ గా మారింది..

    తాగుడు గురించి మట్లాడడమే అరుదుగా నటీమణులు, ప్రముఖులు సిగ్గుగా భావిస్తారు. కానీ సుప్రీత మాత్రం ఏమాత్రం భయం, బెరుకు, సిగ్గు పడకుండా చెప్పడం విశేషం. ఆ సమయంలో నేను ఒంటరిగా ఫీలవుతా అని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. దీనికి సుప్రీత తాగుతుందా..? అని కొందరు కామెంట్లు పెడుతున్నారు. దీనికి సుప్రీత మాత్రం సమాధానం ఇవ్వకపోవడం విశేషం.