
Sri Reddy: ఇలా అందాలన్నీ చూపిస్తూ శ్రీరెడ్డి చేపల కూర వండితే.. ఆ కిక్కే వేరబ్బా.. అని నెటిజన్లు సంబరపడిపోతున్నారు. మాములుగానే చేపల కూర మజానిస్తుంది. అలాంటి శ్రీరెడ్డి చేపలను కడిగి.. ఆ తరువాత ముక్కలు చేసి.. వాటిని శుభ్రంగా కడిగిన తరువాత పులుసు పెడితే ఆ కమ్మటి వాసనకు మన ఇంట్లో వస్తుందని అంటున్నారు. చేపల్లో పులుస యమ టేస్టీగా ఉంటుంది. అందులోనూ గోదావరిలో దొరికే పులుస దొరికితే అన్ని పండుగలూ ఒకేసారి వచ్చినంత వెదర్ ఏర్పడుతుంది. అలాంటి పులుస చేపతో శ్రీరెడ్డి చేసిన సందడి అంతా ఇంతా కాదు.
నెట్టింటా నిత్యం విభిన్న వీడియోలతో కనిపించే శ్రీరెడ్డి తాజాగా పులుస చేపతో దర్శనమిచ్చింది. పచ్చని చెట్ల మధ్య పులు చేపలను కడుగుతూ అందాలను ఆరబోసింది. చీరకట్టులో ఉన్నా పై అందాలను షో చేస్తూ.. మరోవైపు థైస్ కనిపించేలా కూర్చొని చేపలను కడుగుతున్న వీడియోను ఫేస్బుక్లో అప్లోడ్ చేసింది. ఇందులో శ్రీరెడ్డి కాస్త డబల్ మీనింగ్ డైలాగ్స్ తో అదరగొట్టింది. ‘పులుస నిగనిగలాడుతూ చాలా ఫ్రెస్ గా ఉంది’ అని అన్నప్పుడు కెమెరా ఆమెనే చూపించడం విశేషం.

పులుసను ఇలా కడగాలి అంటూ అందరికి శ్రీరెడ్డి సూచనలు చేసింది. పులుసపై కాస్త ఆయిల్ కోటింగ్ లాగా ఉంటుందని దానిని శుభ్రంగా కడుక్కోవాలని చెప్పారు. ఇక పులుస చేపల కూర తినడం అంటే అదృష్టమే అని చెప్పుకొచ్చింది. మీరు కూడా ఓ ఫాం హౌస్ కొనుక్కొని ఇలా పచ్చని వాతావరణం మధ్య పులుస చేపలను కడుక్కొని వండుకోవాలని సూచనలు చేసింది. శ్రీరెడ్డి చేసిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్ల హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోపై కొందరు రకరకాల కామెంట్స్ పెడుతూ హల్ చల్ చేస్తున్నారు