
Sreemukhi Instagram Photos: గ్లామర్ షో అనే సక్సెస్ ఫార్ములా వాడుతూ శ్రీముఖి దూసుకుపోతుంది. అందుకే విమర్శలు పట్టించుకోకుండా అంతకంతకు తెగించేస్తుంది. మితిమీరిన స్కిన్ షో చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. యాంకర్ గా టాప్ పొజిషన్ కి చేరిన శ్రీముఖి ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ చూస్తే కుర్రాళ్లకు చలి జ్వరం రావాల్సిందే. ఇటీవల మొదలైన బీబీ జోడి షో కోసం శ్రీముఖి మరింతగా తెగిస్తున్నారు. తాజాగా పింక్ కలర్ ట్రెండీ వేర్ ధరించి మెంటల్ తెప్పించారు.

శ్రీముఖి డ్రెస్ చూసిన నెటిజన్స్ ఏకిపారేస్తున్నారు. టాప్ ఓకే, ప్యాంటు ఏదని కామెంట్ చేస్తున్నారు. ప్యాంటు వేసుకోవడం మరచి కెమెరా ముందుకు వచ్చావా? అంటూ ఎద్దేవా చేస్తున్నారు. శ్రీముఖి ఫోటోల క్రింద కామెంట్స్ చూస్తే సభ్య సమాజం తలదించుకోవాలి. అంత ఘాటైన పదాలు వాడారు. ఆ మధ్య డాన్స్ ఐకాన్ పేరుతో ఆహాలో ఒక షో స్ట్రీమ్ అయ్యింది. సదరు షో కోసం శ్రీముఖి ధరించిన బట్టలు అరాచకానికి పరాకాష్ట.

ఓటీటీ కంటెంట్ కి సెన్సార్ ఆంక్షలు కూడా తక్కువగా ఉంటాయి. ఏ లూప్ వాడేసుకొని భీభత్సంగా స్కిన్ షో చేసింది. తాను యాంకర్ గా ఉన్న షోల కోసం ధరించిన బట్టల్లో ఫోటో షూట్స్ చేస్తూ వారానికి నాలుగైదు పర్యాయాలు గ్లామరస్ ఫోటోలు పోస్ట్ చేస్తుంది. ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడం ద్వారా ఆమెకు రెండు లాభాలు ఉన్నాయి. జనాల్లో పాపులారిటీ, అలాగే సోషల్ మీడియా ఆదాయం సమకూరుతుంది.

ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ ఆధారంగా బ్రాండ్ వాల్యూ నిర్ణయిస్తారు. మిలియన్స్ కొద్ది ఫాలోవర్స్ ఉన్నవారు ఉత్పత్తులను ప్రమోట్ చేయడం ద్వారా లక్షలు సంపాదించవచ్చు. అందులో భాగంగా శ్రీముఖి హాట్ హాట్ గా కనిపిస్తూ జనాలను ఆకర్షిస్తున్నారు. మరోవైపు స్టార్ యాంకర్ గా ఆమె సంపాదన రోజుకు లక్షల్లోకి చేరింది. హైదరాబాద్ లో లగ్జరీ హౌస్ కొనుక్కుంది. ఇటీవల గృహ ప్రవేశం కూడా చేసింది.

అలాగే హీరోయిన్ గా ఎదిగే ప్రయత్నాలు చేస్తుంది. రష్మీ గౌతమ్, అనసూయ యాంకర్స్ గా పాప్యులర్ అయ్యాక సిల్వర్ స్క్రీన్ ని షేక్ చేస్తున్నారు. వారి స్ఫూర్తితో స్టార్ హీరోయిన్ కావాలని ఆశపడుతున్నారు. శ్రీముఖి స్పీడ్ చేస్తుంటే ఆమె స్టార్ హీరోయిన్ గా వెలిగిపోయే అవకాశాలను కొట్టి పారేయలేం. ఆల్రెడీ క్రేజీ అంకుల్స్ మూవీలో శ్రీముఖి హీరోయిన్ గా నటించారు.