https://oktelugu.com/

ఏటీఎంలో పాము..

డబ్బులు తీసుకోవడానికి ఏటీఎం కి వెళ్ళిన కస్టమర్స్ కు ఓ వింత ఘటన ఎదురైంది. ఓ పాము ఏటీఎం లోకి దూరింది.  ఎలా దూరిందో తెలియదు.  అలా లోపలికి వెళ్లిన ఆ పాము బయిటకు వచ్చేందుకు ప్రయత్నం చేసింది.  కానీ, వల్లకాకపోవంతో అక్కడి నుంచి మిషన్ లోకి దూరింది. అక్కడ ఉన్న కొంతమంది వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సంఘటన ఘజియాబాద్ లోని డెహ్రాడూన్ స్కూల్ వద్ద ఉన్న ఓ బ్యాంక్ ఏటీఎంలో చోటుచేసుకుంది. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 8, 2020 / 07:58 PM IST
    Follow us on

    డబ్బులు తీసుకోవడానికి ఏటీఎం కి వెళ్ళిన కస్టమర్స్ కు ఓ వింత ఘటన ఎదురైంది. ఓ పాము ఏటీఎం లోకి దూరింది.  ఎలా దూరిందో తెలియదు.  అలా లోపలికి వెళ్లిన ఆ పాము బయిటకు వచ్చేందుకు ప్రయత్నం చేసింది.  కానీ, వల్లకాకపోవంతో అక్కడి నుంచి మిషన్ లోకి దూరింది. అక్కడ ఉన్న కొంతమంది వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సంఘటన ఘజియాబాద్ లోని డెహ్రాడూన్ స్కూల్ వద్ద ఉన్న ఓ బ్యాంక్ ఏటీఎంలో చోటుచేసుకుంది.