https://oktelugu.com/

Shruti Haasan: బాలయ్య బెదిరింపుకి బయపడి చిరంజీవిని మోసం చేసిన శృతి హాసన్..ప్రూఫ్స్ తో అడ్డం గా దొరికిపోయింది

Shruti Haasan: ఎప్పటి నుండో అభిమానులు మరియు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వార్ మొదలైంది..మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ మరియు నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన ‘వీర సింహా రెడ్డి’ చిత్రాలు మరో రెండు రెండు మూడు రోజుల్లో విడుదల కాబోతున్నాయి..ఇక ఈ రెండు సినిమాలకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లు ఇటీవలే జరిగాయి. అయితే ఎంత పోటీ వాతావరణం ఉన్నప్పటికీ హీరోల మధ్య […]

Written By:
  • Shiva
  • , Updated On : January 9, 2023 / 06:55 PM IST
    Follow us on

    Shruti Haasan: ఎప్పటి నుండో అభిమానులు మరియు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వార్ మొదలైంది..మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ మరియు నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన ‘వీర సింహా రెడ్డి’ చిత్రాలు మరో రెండు రెండు మూడు రోజుల్లో విడుదల కాబోతున్నాయి..ఇక ఈ రెండు సినిమాలకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లు ఇటీవలే జరిగాయి.

    Shruti Haasan, chiranjeevi balakrishna

    అయితే ఎంత పోటీ వాతావరణం ఉన్నప్పటికీ హీరోల మధ్య చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది..కానీ నందమూరి బాలకృష్ణ కి చిరంజీవి అంటే ఎందుకో పగ ఉన్నట్టు తెలుస్తుంది..ఇన్నేళ్ల తెలుగు చలన చిత్ర చరిత్ర లో ఒకే ప్రొడక్షన్ హౌస్ నుండి రెండు పెద్ద సినిమాలు విడుదల అవ్వడం ఎప్పుడూ జరగలేదు..మొట్టమొదటిసారి మైత్రి మూవీ మేకర్స్ విషయం లోనే జరిగింది..ఈ రెండు సినిమాలను నిర్మించింది ఈ సంస్థే.

    వాస్తవానికి ముందుగా ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాన్ని సంక్రాంతి కి విడుదల చేస్తున్నాము అంటూ మూవీ టీం ఎప్పుడో అధికారికంగా ప్రకటించింది..కానీ డిసెంబర్ లో రావాల్సిన వీర సింహా రెడ్డి చిత్రాన్ని సంక్రాంతికి నిర్మాత మీద ఒత్తిడిపెట్టి మార్పించింది బాలయ్యనే..నిర్మాత కూడా ఆయన మాటకు ఎదురు చెప్పలేక సంక్రాంతికే డేట్ ని లాక్ చేసుకున్నాడు..ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో కూడా బాలయ్య రాజకీయం చేస్తునట్టు వార్తలు వినిపిస్తున్నాయి..ఈ రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది శృతి హాసన్..’వీర సింహ రెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న శృతి హాసన్ , ‘వాల్తేరు వీరయ్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మాత్రం జ్వరం వచ్చింది అనే సాకు తో డుమ్మా కొట్టేసింది..కానీ ఈరోజు జరిగిన ‘అన్ స్టాపబుల్’ షో లో ముఖ్య అతిధి గా పాల్గొంది శృతి హాసన్.

    Shruti Haasan, balakrishna

    బాలయ్య బాబు ఆమెని ఒత్తిడి చేసి వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్లనివ్వకుండా చేసాడని అందరూ అంటున్నారు..మరోపక్క మెగాస్టార్ నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సంక్రాంతికి విడుదల అవుతున్న ‘వీర సింహా రెడ్డి ‘ కూడా సక్సెస్ సాధించాలని శుభాకాంక్షలు తెలియచేసాడు..కానీ బాలయ్య మాత్రం ‘వాల్తేరు వీరయ్య’ ప్రస్తావనే తీసుకొని రాలేదు..ఇవన్నీ గమనిస్తే బాలయ్య కి చిరంజీవి అంటే ఎంత పగో అర్థం అవుతుంది అంటున్నారు విశ్లేషకులు.

    Tags