షాకింగ్: అల్లు అర్జున్ వైఫ్ మల్దీవుల్లో ఇలా..

‘పుష్ప’ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న అల్లు అర్జున్ ఈ హాట్ సమ్మర్ లో కాస్త సేదతీరారు. తన ఫ్యామిలీతో కలిసి మల్దీవులకు టూర్ కు వెళ్లాడు. భార్య, పిల్లలు, కుటుంబంతో కలిసి ఈ టూర్ చేపట్టాడు. కుటుంబంతో సాగరతీరాన ఎంజాయ్ చేశాడు. ఈ క్రమంలోనే శనివారం అల్లు అయాన్ బర్త్ డేను ఘనంగా నిర్వహించారు. బన్నీ సతీమణి స్నేహారెడ్డి సైతం అక్కడి సాగర అందాలను, ఫ్రెండ్స్ కలిసి ఎంజాయ్ చేశారు. పూర్తిగా స్టైలిష్ దుస్తుల్లో అల్లు […]

Written By: NARESH, Updated On : April 4, 2021 12:53 pm
Follow us on

‘పుష్ప’ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న అల్లు అర్జున్ ఈ హాట్ సమ్మర్ లో కాస్త సేదతీరారు. తన ఫ్యామిలీతో కలిసి మల్దీవులకు టూర్ కు వెళ్లాడు. భార్య, పిల్లలు, కుటుంబంతో కలిసి ఈ టూర్ చేపట్టాడు. కుటుంబంతో సాగరతీరాన ఎంజాయ్ చేశాడు.

ఈ క్రమంలోనే శనివారం అల్లు అయాన్ బర్త్ డేను ఘనంగా నిర్వహించారు. బన్నీ సతీమణి స్నేహారెడ్డి సైతం అక్కడి సాగర అందాలను, ఫ్రెండ్స్ కలిసి ఎంజాయ్ చేశారు.

పూర్తిగా స్టైలిష్ దుస్తుల్లో అల్లు అర్జున్ భార్య స్నేహ కొత్తగా షాకింగ్ లుక్ లో కనిపించారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.సంప్రదాయబద్దంగా కనిపించే స్నేహారెడ్డి స్టైల్ బాగుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమాలో నటిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక కథానాయిక. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా తెరకెక్కుతోంది.