Samantha: సమంత వేసుకున్న టీషర్ట్ పై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముంబైలోని ఓ సెలూన్ నుంచి బయటకు వస్తూ సామ్.. కెమెరా కళ్లకు చిక్కింది. ప్రస్తుతం ఆ ఫొటోల్లో సమంత వేసుకున్న వైట్ టీషర్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ టీషర్ట్ పై ఇంగ్లీష్‌లో రాసి ఉన్న కొన్ని పదాలు ఆశ్చర్యపరిచాయి.

‘సామ్ ఎందుకు అలాంటి టీ షర్ట్ ధరించింది. టీషర్ట్ పై ఉన్న అక్షరాలను చూసుకోవాలి కదా’ అని ఆమె ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. అయితే, సమంత మాత్రం కావాలనే ఆ టీషర్ట్ ధరించింది అని తెలుస్తోంది. మొత్తమ్మీద సామ్ టీషర్ట్ ఇష్యూ సోషల్ మీడియాలో క్రేజీ అప్ డేట్ గా వైరల్ అవుతుంది. అయినా సామ్ లో ఈ మధ్య బోల్డ్ నెస్ బాగా పెరిగిపోయింది.
చైతో విడాకుల దగ్గర నుంచి ఆమె విపరీతమైన బోల్డ్ నెస్ చూపిస్తూ ముందుకు సాగుతుంది. ముఖ్యంగా పుష్ప మూవీలో ఐటెం సాంగ్‌తో అదరగొట్టిన దగ్గర నుంచి సమంతలో విచ్చలవిడితనం మితిమీరిపోయింది అని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.
Also Read: ప్రియమణి మళ్ళీ బికినీ వేస్తే చూడాలని ఉందట !
ఏది ఏమైనా సమంత పాపులారిటీ దేశవ్యాప్తంగా ఆమాంతం పెరిగింది. ఫుల్ స్వింగ్‌లో ఉంది సమంత. ఇప్పుడు వరుసగా సినిమాలను ఓకే చేసేస్తోంది. పైగా ఒక్కో సినిమాకు 3 కోట్లు వరకు తీసుకుంటుంది. తన కెరీర్ ను ఇలాగే కంటిన్యూ చేస్తానంటుంది. ఎలాగూ చేతి నిండా సినిమాలు ఉన్నాయి కాబట్టి.. ఇక వ్యక్తిగత ఇబ్బందులకు కూడా ఫుల్ స్టాప్ పెట్టేసింది.
మరి సామ్ అయితే కెరీర్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది. కానీ ఆమెకు ఇక ఎన్ని ఛాన్స్ లు వస్తాయి అనేది అనుమానం. సమంత వయసు రీత్యా హీరోయిన్ ఏజ్ ను కూడా దాటేసింది.కాబట్టి మహా అయితే.. మరో రెండేళ్లు ఆమె కెరీర్ ఉంటుంది.
Also Read: మా నాన్నే నాకు అడ్రస్ లేకుండా చేస్తా అన్నాడు – వనిత విజయ్ కుమార్
[…] Also Read: వైరల్ అవుతున్న సమంత కొత్త ఫోటోలు ! […]
[…] Also Read: వైరల్ అవుతున్న సమంత కొత్త ఫోటోలు ! […]