Viral Video: అదో తరగతి గది. అందరూ పాఠం వింటున్నారు. ప్రొఫెసర్ విద్యార్థులకు బోధన చేస్తున్నారు. కానీ ఓ ఇద్దరు మాత్రం వారి పనిలో వారు ఉన్నారు. రొమాన్స్ కు ఏదీ అడ్డు కాదు. ఏదీ అడ్డం రాదు. వారు అనుకున్నది చేసేందుకు కూడా వెనుకాడటం లేదు. చుట్టూరా అందరు ఉన్నా తమ పనిలో పడిపోయారు. దీంతో అందరు ఆశ్చర్యపోయారు. ఏంటి విడ్డూరమని అలాగే చూస్తున్నారు. ఇది క్లాస్ రూమా లేక పార్కా అని కంగారు పడుతున్నారు.

పైగా ఇదంతా ఓ వ్యక్తి వెనుక నుంచి షూట్ చేస్తున్నాడు. అయినా వారు మాత్రం ఆగడం లేదు. దీంతో గదిలో ఉన్న వారంతా ఏంటీ విడ్డూరమని ఆందోళన చెందారు. ఇంతకీ వారు ఏం చేశారు? ఏముంది అతడు ప్రియురాలిని ముద్దుపెట్టుకున్నాడు. దీంతో ఈ వైరల్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇక్కడ జరిగింది కరెక్టే కానీ మనుషులు మాత్రం సజాతి ధృవాలే కావడం విశేషం.
Also Read: Tollywood: టుడే మూవీ టాపిక్స్ – పంచ్ లైన్స్
ఏం జరిగిందని ఆలోచిస్తున్నారా? ఇక్కడ కూర్చున్నది ఇద్దరు అబ్బాయిలే. రొమాన్స్ చేస్తున్నట్లు నటించారు. దీంతో అందరు ఏదో జరుగుతుందని అనుకున్నారు. కానీ ఏం జరగలేదు. ఇద్దరు స్నేహితులు సరదాకు చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. దీన్ని ఇన్ స్టాగ్రామ్ ల పోస్టు చేయడంతో కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఏంటి బ్రో అంటూ విపరీతమైన లైకులు కొడుతున్నారు.

ఏదో సరదాకు చేసిన కొన్ని సన్నివేషాలు నిజంగానే గమ్మత్తుగా ఉంటాయి కానీ చూసే వారికి ఏదో అయిపోతోందన్నట్లు అనిపిస్తుంది. ఇద్దరు అబ్బాయిలే కానీ జట్టు ఎక్కువగా ఉండంతో అమ్మాయిలా కనిపించాడు. ఇద్దరు దగ్గరగా ఉండి మాట్లాడుకుంటుంటే ముద్దులు పెట్టుకున్నట్లుగా అనిపించింది. దీంతో ఈ వీడియో హల్ చల్ చేస్తోంది. సామాజిక మాధ్యమాల జోరు పెరిగినందున ఇలాంటి ఫన్నీ వీడియోలకు ఎక్కువగా కామెంట్లు వస్తుంటాయి. ప్రస్తుతం జరుగుతుంది అదే.
Also Read: Body Builder Selling Onions: కండల వీరుడికి ఏంటీ దుస్థితి.. ఆఖరుకు ఉల్లిపాయలు ఎందుకు అమ్ముతున్నాడే!
View this post on Instagram