Homeఎంటర్టైన్మెంట్Rashmika Mandanna- Vijay Deverakonda: విజయ్ దేవరకొండ రూమ్ లో అడ్డం గా దొరికిపోయిన రష్మిక...

Rashmika Mandanna- Vijay Deverakonda: విజయ్ దేవరకొండ రూమ్ లో అడ్డం గా దొరికిపోయిన రష్మిక మండన..వైరల్ అవుతున్న ఫోటో

Rashmika Mandanna- Vijay Deverakonda
Rashmika Mandanna- Vijay Deverakonda

Rashmika Mandanna- Vijay Deverakonda: గత కొంతకాలం గా సోషల్ మీడియా లో ప్రముఖ స్టార్ హీరోయిన్ రష్మిక మండన ప్రముఖ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తో ప్రేమలో ఉన్నట్టు, ప్రస్తుతం వీళ్లిద్దరు డేటింగ్ లో ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.ఈ న్యూస్ ని వీళ్లిద్దరు కొట్టిపారేస్తూ వచ్చినా, వీళ్లిద్దరు కలిసి హాలిడే ట్రిప్స్ కి వెళ్లడం, అలాగే పార్టీలకు మరియు పబ్బులకు కలిసి తిరగడం, విజయ్ దేవరకొండ ఇంట్లో ఏ ముఖ్యమైన శుభకార్యం జరిగినా రష్మిక కచ్చితంగా హాజరవ్వడం, కుటుంబం తో కలిసి ఫోటోలు దిగడం,ఇలాంటివన్నీ చూసిన తర్వాత కూడా వీళ్లిద్దరు ప్రేమికులు కాదు అంటే ఎవరు మాత్రం నమ్ముతారు.

నిజం నిప్పులాంటిది, ఎప్పుడైనా బయటపడాల్సిందే, అలా వీళ్లిద్దరి మధ్య ఉన్న రహస్య డేటింగ్ వ్యవహారం ఈరోజు బయటపడింది.రీసెంట్ గా సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్న లేటెస్ట్ ఫోటోలను చూసి వీళ్లిద్దరు ప్రేమలో ఎంత దూరం వెళ్లారో అర్థం చేసుకోవచ్చు.

క్రింద చూపిస్తున్న ఈ ఫోటోలలో రష్మిక మండన కి చేతి వేలుకి ఉన్న ఉంగరాన్ని మీరంతా గమనించొచ్చు.ఇది విజయ్ దేవరకొండ కి ఎంతో ఇష్టమైన ఉంగరం.నిన్న సోషల్ మీడియా లో అభిమానులతో ఈమె లైవ్ ఇంటరాక్షన్ చేసింది.ఆ కార్యక్రమం ఆమె విజయదేవరకొండ ఉంటున్న ఇంట్లో నుండే చేసింది.గతం లో విజయ్ దేవరకొండ ఇంస్టాగ్రామ్ లో తన ఇంట్లో తీసిన వీడియో ని అప్లోడ్ చేసాడు.

Rashmika Mandanna- Vijay Deverakonda
Rashmika Mandanna- Vijay Deverakonda

ఆ వీడియో లో ఉన్న ఇల్లు నిన్న రష్మిక మండన ఉన్న ఇల్లు రెండూ ఒక్కటే, అలా వీళ్లిద్దరు చాలా తేలికగా నెటిజెన్స్ కి దొరికిపోయారు.ఎదో ఒకరోజు వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నాము అంటూ అధికారిక ప్రకటన వదిలినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు అభిమానులు.గీత గోవిందం అనే సినిమాతో ప్రారంభమైన వీళ్లిద్దరి స్నేహం, డియర్ కామ్రేడ్ సినిమాతో ప్రేమగా మారింది.ఆ సినిమా నుండే వీళ్లిద్దరు పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నట్టు తెలిసిపోయింది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Gulf Tensions : గల్ఫ్‌ ఉద్రిక్తతలు తీవ్రం.. ఇరాన్‌పై చిన్న దేశాల వ్యూహాత్మక దాడులు!

Gulf Tensions : పశ్చిమాసియా మళ్లీ అగ్నిగుండంలా మారుతోంది. అమెరికా–ఇజ్రాయెల్‌తో ఇరాన్‌ మధ్య ఘర్షణలు విస్తరిస్తుండగా, గల్ఫ్‌ ప్రాంత దేశాలు నేరుగా తమ ప్రమేయం లేకపోయినా బాధిత దేశాలుగా మారాయి. అమెరికాకు స్థావరాలు...

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...
Oktelugu Epaper
Exit mobile version