https://oktelugu.com/

Priyanka Chopra : 20 ఏళ్ల క్రితం బికినీలో ప్రియాంకచోప్రా ఎలా ఉందో తెలుసా?

Priyanka Chopra :  ప్రియాంక చోప్రా.. ప్రపంచ సుందరిగా నెగ్గి.. బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అగ్రహీరోయిన్ గా ఎదిగి ఇప్పుడు హాలీవుడ్ సినిమాలు చేస్తూ హాలీవుడ్ నటుడిని పెళ్లి చేసుకొని అమెరికాలో నివాసం ఉంటోంది. భారతీయ సినిమాల్లో అప్పుడప్పుడే నటిస్తోంది. ఇప్పుడు ఏజ్ అయిపోయి అవకాశాలు తగ్గినా.. యువతిగా ఉన్నప్పుడు ప్రియాంక చోప్రా ఎంతో అందంగా ఉండేది. ఆమె సౌందర్యం నిజంగానే అద్భుతమనే చెప్పాలి. అప్పటికి ఇప్పటికీ అతిలోక సుందరిలా తళుకులా మెరిసిపోతూనే ఉంది. ప్రియాంక […]

Written By:
  • NARESH
  • , Updated On : June 10, 2022 / 10:30 PM IST
    Follow us on

    Priyanka Chopra :  ప్రియాంక చోప్రా.. ప్రపంచ సుందరిగా నెగ్గి.. బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అగ్రహీరోయిన్ గా ఎదిగి ఇప్పుడు హాలీవుడ్ సినిమాలు చేస్తూ హాలీవుడ్ నటుడిని పెళ్లి చేసుకొని అమెరికాలో నివాసం ఉంటోంది. భారతీయ సినిమాల్లో అప్పుడప్పుడే నటిస్తోంది.

    ఇప్పుడు ఏజ్ అయిపోయి అవకాశాలు తగ్గినా.. యువతిగా ఉన్నప్పుడు ప్రియాంక చోప్రా ఎంతో అందంగా ఉండేది. ఆమె సౌందర్యం నిజంగానే అద్భుతమనే చెప్పాలి. అప్పటికి ఇప్పటికీ అతిలోక సుందరిలా తళుకులా మెరిసిపోతూనే ఉంది.

    ప్రియాంక చోప్రా 18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు దిగిన ఓ ఫొటోను ప్రియాంక చోప్రా తాజాగా అభిమానులతో పంచుకుంది. 2000 సంవత్సరంలో ప్రియాంక దిగిన ఫొటో వైరల్ గా మారింది. బికినీలో బీచ్ ఒడ్డున ప్రియాంకను ఇంత క్యూట్ గా చూసి నెటిజన్లు సూపర్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

    ప్రియాంక ఈ ఫొటోలో ఎంతో స్మార్ట్ గా కనిపిస్తోంది. ఇప్పుడు కొంచెం ముదిరినట్టు ఉన్నా.. అప్పుడు లేలేత అందాలతో కనువిందు చేస్తోంది. బంగారం వర్ణంలో బంగారం దుస్తుల్లో మెరిసిపోయింది. ఆ పాత బికినీ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.