
పాయల్ రాజ్ పుత్.. ఈ హాట్ బ్యూటీ ఆర్ఎక్స్ 100 చిత్రంతో యువతనంతా తనవైపు తిప్పేసుకుంది. తొలి చిత్రంతోనే ఈ పంజాబీ భామ కుర్రకారులో క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ కు గ్లామర్ రోల్స్ దక్కుతున్నాయి. ఆర్ఎక్స్100 తర్వాత పాయల్ రాజ్ పుత్ వెంకీమామ చిత్రంలో నటించి మరో సక్సెస్ సొంతం చేసుకుంది.
పాయల్ రాజ్ పుత్ ఏమాత్రం బెదురులేకుండా అందాలు ఆరబోస్తోంది. బోల్డ్ రోల్ లో నటించి మెప్పిస్తోంది. గ్లామర్ రోల్స్ లో నటించేందుకు తాను సిద్దమే అని తొలి చిత్రంతో పాయల్ చెప్పేసింది. ఐటెం సాంగ్స్ లో కూడా పాయల్ రాజ్ పుత్ అందాలు ఆరబోస్తోంది. సీత చిత్రంలో పాయల్ బుల్ రెడ్డి అంటూ ఐటెం సాంగ్ లో చిందేసింది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే పాయల్ రాజ్ పుత్ తరచుగా ఫోటో షూట్స్ చేస్తోంది. తాజాగా పాయల్ గ్లామర్ ఫోజుల్లో ఉన్న ఫోటోలని షేర్ చేసింది. పాయల్ గ్లామర్ ఫోజుల్లో ఉన్న ఫోటోలని షేర్ చేసింది.
కరోనా కల్లోలంతో ప్రస్తుతం పాయల్ సినిమాలు లేక ఖాళీగా ఉండడంతో సోషల్ మీడియాల్ తన అందచందాలను ఆరబోస్తోంది. తాజాగా ఈ భామ ఊహించని డ్రెస్సులో దర్శనమిచ్చింది. మరీ ఇంతగా ఓపెన్ అయిపోవడం చూసి నెటిజన్లు షాక్ కు గురవుతున్నారు. ఏ హీరోయిన్ చేయని విధంగా పాయల్ ను ఇలాంటి డ్రెస్సులో చూసి ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నపారు.
తాజాగా లోపల ఏం వేసుకోకుండా స్లీవ్ లెస్ డ్రెస్సులో పాయల్ అందాలు ఆరబోసింది. అన్నీ కనిపించేలా పాయల్ చేసిన ఈ ఫొటో షూట్ కుర్రకారు మతులు పోగొడుతోంది. పాయల్ డ్రెస్సింగ్ చూసి నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఎక్సపెక్ట్ చేయని విధంగా డ్రెస్సులు వేస్తున్నావని అంటున్నారు. తాజాగా ఈ భామ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.