https://oktelugu.com/

పాయల్ అందాలు చూస్తే పిచ్చెక్కిపోద్దీ

ఆర్ఎక్స్ 100 సినిమాతో అందాలు ఆరబోసిన నటి పాయల్ రాజ్ పుత్. సినిమాలోనే కాదు.. ఈ ముద్దుగుమ్మ బయట కూడా అంతే ఘాటుగా ఉంటోంది. తన చిలిపి చేష్టలతో అలరిస్తోంది. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఒక ఎర్రటి టాప్, బ్లూ జీన్స్ వేసుకొని అందాలు ఆరబోసిన ఫొటోలను పోస్ట్ చేసింది. కుర్రకారు మతి పోగొట్టేలా క్లీవేజ్ షో చేసింది. పాయల్ రాజ్ పుత్ ఫొటోలు చూసి సొల్లు కార్చని మగపుంగవులు లేరంటే నమ్మండి. అంతలా సోషల్ […]

Written By:
  • NARESH
  • , Updated On : April 6, 2021 / 08:32 PM IST
    Follow us on

    ఆర్ఎక్స్ 100 సినిమాతో అందాలు ఆరబోసిన నటి పాయల్ రాజ్ పుత్. సినిమాలోనే కాదు.. ఈ ముద్దుగుమ్మ బయట కూడా అంతే ఘాటుగా ఉంటోంది. తన చిలిపి చేష్టలతో అలరిస్తోంది.

    తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఒక ఎర్రటి టాప్, బ్లూ జీన్స్ వేసుకొని అందాలు ఆరబోసిన ఫొటోలను పోస్ట్ చేసింది. కుర్రకారు మతి పోగొట్టేలా క్లీవేజ్ షో చేసింది.

    పాయల్ రాజ్ పుత్ ఫొటోలు చూసి సొల్లు కార్చని మగపుంగవులు లేరంటే నమ్మండి. అంతలా సోషల్ మీడియాలో ఘాటు నాటు ఫొటోలతో రెచ్చిపోయింది.

    ఒక చెట్టు కింద సేదతీరుతూ చిరునవ్వులు చిందిస్తూ స్టైలిష్ లుక్ లో కనిపించిన పాయల్ రాజ్ పుత్ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నెటిజన్లు ఈ ఫొటోలను షేర్ చేస్తూ కామెంట్లు చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు.