Mrunal Thakur Remuneration: అయితే ఈ సినిమా కోసం మృణాల్ ఠాకూర్ తీనుకుంటున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీ లోనే చర్చనీయాంశం గా మారింది. హీరో నాని ఒక్కో సినిమాకు 7 నుండి 10 కోట్ల రూపాయిల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటాడు, మృణాల్ ఠాకూర్ ఇంచుమించు గా నాని తో సమానంగా 6 నుండి 7 కోట్ల రూపాయిల వరకు పారితోషికం ఈ సినిమా కోసం తీసుకుంటుందట.
అయితే ఈ సినిమాని పాన్ ఇండియా స్కేల్ లో తెరకెక్కిస్తున్నారు కాబట్టి , నిర్మాతలు ఆమె అడిగినంత ఇవ్వడానికి వెనకాడడం లేదు, కానీ ఆమె డిమాండ్ చేస్తున్న పారితోషికం గురించి తెలుసుకున్న తర్వాత ఆమె వైపు కూడా వెళ్ళడానికి ఆసక్తి చూపించడం లేదట నిర్మాతలు. కెరీర్ పీక్ గా వెళ్తున్న సమయం లో ఇలా రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేసి వచ్చే అవకాశాలను కూడా మృణాల్ ఠాకూర్ పోగొట్టుకుంటుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
అయితే ఈ సినిమా కోసం మృణాల్ ఠాకూర్ తీనుకుంటున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీ లోనే చర్చనీయాంశం గా మారింది. హీరో నాని ఒక్కో సినిమాకు 7 నుండి 10 కోట్ల రూపాయిల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటాడు, మృణాల్ ఠాకూర్ ఇంచుమించు గా నాని తో సమానంగా 6 నుండి 7 కోట్ల రూపాయిల వరకు పారితోషికం ఈ సినిమా కోసం తీసుకుంటుందట.