Monkeypox: పురుషులకు ఇది హెచ్చరిక.. ఆ శృంగారం వల్లే మంకీపాక్స్

Monkeypox : ఆడ మగ కలిస్తే శృంగారం.. అది సృష్టి కార్యం. కానీ ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో విశృంఖల శృంగారం పెరిగిపోయింది. సృష్టికి విరుద్ధంగా ఆడ, ఆడ.. మగ-మగ పెళ్లి చేసుకుంటున్నారు.. కాపురం చేస్తున్నారు. దీన్నే గే, బైసెక్సువల్ శృంగారం అని అంటుంటారు. ఈ అసహజ శృంగారంతో ఇప్పుడు మనిషికి కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. విచ్చలవిడిగా పాశ్చాత్య దేశాల్లో సాగుతున్న ఈ కార్యంతో కొత్త రోగాలు వ్యాపిస్తున్నాయి. తాజాగా ప్రపంచాన్ని భయపెడుతున్న ‘మంకీపాక్స్’ అనేది ఇలాంటి అసహజ […]

Written By: NARESH, Updated On : October 26, 2023 4:39 pm
Follow us on

Monkeypox : ఆడ మగ కలిస్తే శృంగారం.. అది సృష్టి కార్యం. కానీ ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో విశృంఖల శృంగారం పెరిగిపోయింది. సృష్టికి విరుద్ధంగా ఆడ, ఆడ.. మగ-మగ పెళ్లి చేసుకుంటున్నారు.. కాపురం చేస్తున్నారు. దీన్నే గే, బైసెక్సువల్ శృంగారం అని అంటుంటారు. ఈ అసహజ శృంగారంతో ఇప్పుడు మనిషికి కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. విచ్చలవిడిగా పాశ్చాత్య దేశాల్లో సాగుతున్న ఈ కార్యంతో కొత్త రోగాలు వ్యాపిస్తున్నాయి. తాజాగా ప్రపంచాన్ని భయపెడుతున్న ‘మంకీపాక్స్’ అనేది ఇలాంటి అసహజ శృంగారం వల్లే వ్యాపిస్తోందని.. గే, బైసెక్సవల్స్ లోనే వెలుగుచూస్తోందని తేలింది. దానివల్ల ఇతరులకు సోకి ప్రపంచానికి మరో మహమ్మారిగా తయారవుతోంది.

ప్రపంచాన్ని ఇప్పుడు కొత్తగా మంకీ ఫాక్స్ భయపెడుతోంది. యూరప్ లో మొదలైన మంకీఫాక్స్ కేసులు క్రమంగా యూరోపియన్ దేశఆలకు విస్తరించింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 75 దేశాల్లో 16800 లకు పైగా కేసులు నమోదయ్యాయి. జూన్ చివరి నుంచి జులై ప్రారంభం వరకూ ఏకంగా కేసుల సంఖ్య 77 శాతానికి పెరిగింది. ఇప్పటి వరకు ఆఫ్రికా దేశాల్లో ఐదుగురు మంకీ ఫ్యాక్స్ తో మరణించారు. ఎక్కువగా ఈ కేసులు యూరప్ లో నమోదవుతున్నట్లు డబ్ల్యూహెచ్ వో తెలిపింది.

ఇటీవల భారత్ లో కూడా మంకీపాక్స్ కేసుల సంఖ్య పెరిగింది. కేరళలో మొదలైన మొదటి కేసు వెలుగులోకి రావడంతో వైద్యాధికారులు అప్రమత్తమమ్యారు. మంకీ ఫాక్స్ ను విస్తరించకుండా మార్గదర్శకాలు జారీ చేశారు. అటు విదేశాల నుంచి వచ్చే విమాలను కట్టడి చేస్తున్నారు.

అయితే మంకీ ఫ్యాక్స్ బలపడడానికి కారణం పురుఫులతో పురుషులు సెక్స్ చేయడమేనని అంటున్నారు. ఇలా చేయడంతోనే ఈ వైరస్ విస్తరిస్తోందని తెలుపుతోంది. మంకీపాక్స్ కు, స్వలింగ సంపర్కానికి సంబంధముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తేల్చింది. స్వలింగ సంపర్కంతోనే ఈ వైరస్ విస్తరిస్తోందని ప్రకటించింది.

కరోనా అనేది దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వాయువు ద్వారా వేగంగా వ్యాపించే వ్యాధి. అయితే మంకీపాక్స్ మాత్రం చర్మం చర్మం కలుసుకోవడం ద్వారా మాత్రమే ప్రబలుతుంది. వ్యాధి సోకిన వారి దుస్తులు, ఇతరులు వాడినా వైరస్ వ్యాపిస్తుంది. శృంగారం వల్ల ఇది మరొకరికి సోకుతుంది. మంకీపాక్స్ సోకిన వారు ఐసోలేషన్ లో ఉండాలని.. ఇతరులకు దగ్గరంగా ఉండడం.. శారీరకంగా కలవడం లాంటివి చేయొద్దని వైద్యులు సూచిస్తున్నారు.

ఇది ఒకప్పుడు దక్షిణాఫ్రికాలో కొన్ని దశాబ్ధాల క్రితం వెలుగుచూసింది. అది అంతమైంది.ఇప్పుడు మళ్లీ విస్తరిస్తోంది. స్వలింగ సంపర్కం వల్ల ఇతర దేశఆలకు వ్యాపించింది. సో పురుషులకు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. గత మే నెలలో వెలుగుచూూసిన కేసుల్లో 98 శాతం కేసులు గే, బైసెక్సువల్ వల్లే వచ్చాయని తెలిపారు. కొద్దికాలం పాటు పురుషులు సెక్స్ భాగస్వాములను తగ్గించుకోవాలని హెచ్చరించారు.