Homeట్రెండింగ్ న్యూస్Viral Video : ఫ్రెండ్ తో రోమాన్స్ చేస్తూ దొరికిన భార్య.. భర్త ఏం చేశాడంటే.....

Viral Video : ఫ్రెండ్ తో రోమాన్స్ చేస్తూ దొరికిన భార్య.. భర్త ఏం చేశాడంటే.. వైరల్ వీడియో

ఓ భార్య భర్త స్నేహితుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త లేనప్పుడు అతడితో ఏకాంతంగా గడుపుతోంది. ఇప్పుడు కూడా అదే తీరుగా భర్త స్నేహితుడితో పడకగదిలో రొమాన్స్ చేస్తోంది.

Viral Video : వైవాహిక జీవితంలో తప్పులు దొర్లుతున్నాయి. భార్యాభర్తల్లో నమ్మకం సడలుతోంది. ఒకరిపై మరొకరికి విశ్వాసం సన్నగిల్లుతోంది. ఫలితంగా అడ్డదారులు తొక్కుతున్నారు. వివాహేతర సంబంధాలకు తెర తీస్తున్నారు. జీవిత భాగస్వామిని మోసం చేసేందుకు కూడా వెనకాడటం లేదు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్దలు వస్తున్నాయి. అయినా లెక్క చేయడం లేదు. నమ్మినందుకు భాగస్వామినే నట్టేట ముంచుతున్నారు. కొన్ని చోట్ల అయితే తమ సుఖానికి అడ్డు వస్తున్నాడనే నెపంతో హత్యలు చేయడానికి కూడా వెనకాడటం లేదు. రాష్ట్రంలో జరిగే హత్యల్లో అయితే వివాహేతర సంబంధాలు, లేదంటే భూ కక్షలు రెండే విషయాల్లో జరుతుండటం గమనార్హం.

తాజాగా ఓ భార్య భర్త స్నేహితుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త లేనప్పుడు అతడితో ఏకాంతంగా గడుపుతోంది. ఇప్పుడు కూడా అదే తీరుగా భర్త స్నేహితుడితో పడకగదిలో రొమాన్స్ చేస్తోంది. విషయం కాస్త భర్తకు తెలిసింది. వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని సెల్ కెమెరా ఆన్ చేసుకుని బెడ్ రూంలోకి వెళ్లాడు. ఇంకేముంది ఇద్దరు అడ్డంగా బుక్కయ్యారు.

దీంతో భార్య కంగారు పడి ఏమైందని భర్తను అడిగింది. ఇంకా ఏముంది జరగాల్సిందే జరిగింది. నేను ఊహించిందే దర్శనమిచ్చిందని కన్నీరుగా విలపించాడు. తనను నమ్మినా ఇలా మోసం చేయడంపై లోలోపల కుమిలిపోయాడు. కానీ భార్యను మాత్రం ఒక్క మాట కూడా అనలేదు. కనీసం తిట్టడం కూడా చేయలేదు. ఈ నేపథ్యంలో భార్య నిర్వాకంపై భర్త అంత కూల్ గా ఉండటం గమనార్హం.

దీనిపై నెటిజన్లు అతడి సహనాన్ని ప్రశంసించారు. తన భార్య తప్పు చేసినా క్షమించే గుణం ఉండటం నిజంగా ఎంతో గొప్పది. భార్య తన పతిని మోసం చేసి భర్త స్నేహితుడితోనే ఎఫైర్ పెట్టుకోవడం ఆశ్చర్యపరచింది. మాయమవుతున్న మానవ సంబంధాల్లో వివాహేతర సంబంధాలు కలవరపెడుతున్నాయి. భర్త ఉండగానే భార్య మరొకరితో కలిసి ఉండటం తట్టుకోలేకపోతున్నాడు. రానురాను వివాహేతర సంబంధాల సంఖ్య రెట్టింపు అవుతుండటం అందరిలో భయం కలిగిస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Bhayankar Prani (@bhayankarprani)

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Oktelugu Epaper