టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతల గారాలపట్టి సితార మల్టీ టాలెంటెడ్ అని మనందరికీ తెలిసిందే. తాజాగా మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలోని డాంగ్ డాంగ్ సాంగ్ కు సితార డాన్స్ చేసింది. ఆ సాంగ్ లో తమన్నా వేసిన స్టెప్లను అచ్చుగుదినట్లు సితార వేసింది. సితార చేసిన డాంగ్ డాంగ్ సాంగ్ ను నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నేటింట వైరల్ అవుతుంది.