సూపర్‌స్టార్ మహేష్ బాబు ముద్దులు కూతురు సితారకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నమ్రత సోషల్ మీడియా తరచూ షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా సితార చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.