Kruthi Shetti : ‘మాచర్ల నియోజకవర్గం’ నుంచి కృతిశెట్టి అదిరిపోయే ఫస్ట్ లుక్

Kruthi Shetti : యంగ్ హీరో నితిన్ హీరోగా వస్తున్న డిఫెరెంట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’. యంగ్ బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్. పొలిటికల్ మాస్ ఎంటర్ టైన్ మెంట్ గా రూపొందుతున్న ఈచిత్రాన్ని నితిన్ సొంత సంస్థ ‘శ్రేష్ట్ మూవీస్ బ్యానర్’పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మించారు. ఈ సినిమాలో కృతిశెట్టిని ఆ సినిమాలోని పాత్ర ‘స్వాతి’గా చిత్రం యూనిట్ తాజాగా పరిచయం చేసింది. ఈ మేరకు ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది. ట్రెండా అవుట్ […]

Written By: NARESH, Updated On : July 18, 2022 10:14 pm
Follow us on

Kruthi Shetti : యంగ్ హీరో నితిన్ హీరోగా వస్తున్న డిఫెరెంట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’. యంగ్ బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్. పొలిటికల్ మాస్ ఎంటర్ టైన్ మెంట్ గా రూపొందుతున్న ఈచిత్రాన్ని నితిన్ సొంత సంస్థ ‘శ్రేష్ట్ మూవీస్ బ్యానర్’పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మించారు.

ఈ సినిమాలో కృతిశెట్టిని ఆ సినిమాలోని పాత్ర ‘స్వాతి’గా చిత్రం యూనిట్ తాజాగా పరిచయం చేసింది. ఈ మేరకు ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది. ట్రెండా అవుట్ ఫిట్ తో స్టైలిష్ గా కనిపించింది కృతి. కూల్ గా కాఫీ తాగుతున్న కృతి ఫొటో వైరల్ అవుతోంది.మరి ఈ సినిమాతో కృతి శెట్టి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

ఈ సినిమాలో కేథరిన్ థ్రెసా మరో హీరోయిన్ గా నటిస్తోంది. అంజలి ఐటెం సాంగ్ ‘రారారెడ్డి’లో సందడి చేస్తోంది. ఈ మూవీ ని ఆగస్ట్ 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది.

ఉప్పెన మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి కృతిశెట్టి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే ఈ ముద్దుగుమ్మ ఎంతో మంది ప్రేక్షకుల మనసులను దోచుకోవడం మాత్రమే కాకుండా, ఆ మూవీ తో అనేక మూవీ అవకాశాలను కూడా దక్కించుకుంది.టాప్ హీరోలతో నటిస్తూ కృతి పాపులర్ అవుతోంది.