https://oktelugu.com/

IAS Love: వైరల్ గా మారిన ఐఏఎస్ ప్రేమ.. స్కూల్ టీచర్ తో ఇలా..!

IAS Love: ఆయన అందరిలాగే యవ్వనంలో ఓ యువతిని కాకతాలీయంగా ఓ బస్సు ప్రయాణంలో చూసి అబ్బా ఏమి ఆ సౌందర్యరాశి అని ఆశపడ్డాడు. ముచ్చటపడి ప్రేమిస్తే ఇలాంటి యువతినే ప్రేమించి పెళ్ళి చేసుకోవాలని దృడంగా నిచ్ఛయించుకున్ానడు. ఆ యువతికి  ఓ శుభముహూర్తానా దేవాలయంలో భగవంతుని సాక్షిగా తన ప్రేమ వ్యవహారం చెప్పి అనక ఇరువురి పెద్దలను ఒప్పించి పెళ్ళి పిటలెక్కారు. ఆ జంట ఆనందం అంతా ఇంతా కాదు…. చివరకు వారి ప్రేమ మజిలీలో ప్రతి […]

Written By:
  • NARESH
  • , Updated On : February 11, 2022 / 03:58 PM IST
    Follow us on

    IAS Love: ఆయన అందరిలాగే యవ్వనంలో ఓ యువతిని కాకతాలీయంగా ఓ బస్సు ప్రయాణంలో చూసి అబ్బా ఏమి ఆ సౌందర్యరాశి అని ఆశపడ్డాడు. ముచ్చటపడి ప్రేమిస్తే ఇలాంటి యువతినే ప్రేమించి పెళ్ళి చేసుకోవాలని దృడంగా నిచ్ఛయించుకున్ానడు. ఆ యువతికి  ఓ శుభముహూర్తానా దేవాలయంలో భగవంతుని సాక్షిగా తన ప్రేమ వ్యవహారం చెప్పి అనక ఇరువురి పెద్దలను ఒప్పించి పెళ్ళి పిటలెక్కారు. ఆ జంట ఆనందం అంతా ఇంతా కాదు…. చివరకు వారి ప్రేమ మజిలీలో ప్రతి సన్నివేశాన్ని యానిమేషన్ రూపంలో చిత్రీకరించి దానికి ఆ ప్రేమికుడే బ్యాక్ గ్రౌండ్ వాయిస్ చెప్పి బహుసుందరంగా రూపొందించాడు. అదే ఇప్పుడు వైరల్ అయ్యింది. ప్రేమ పెళ్ళి యానిమేషన్ వీడియో ఇప్పుడు నెట్టింట్లో చెక్కర్లు కొడుతోంది….ఎవరా ప్రేమికుడు అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చూడాల్సిందే….


    ఖమ్మం జిల్లా ట్రైనీ కలెక్టర్ రాహుల్ తను ఓ ఉపాధ్యాయురాలుని ఎలా ప్రేమించింది వారి ప్రేమాయణ ఇతి వృత్తాంతాన్ని ఓ అద్భుతమైన కవితగా మల్చి తన ప్రేమ ప్రయాణంలో జరిగిన సంఘటనల్ని ఓ యానిమేషన్ వీడియోగా మల్చి దానికి బ్యాక్ గ్రౌండ్ వాయిస్ సైతం ఆయనే చెప్పిన వీడియో ఆయన జీవితంలో ఓ గొప్పగా మారటంతో పాటు నెట్టింట్లో కలెక్టర్ ప్రేమ పెళ్ళి వీడియో నెట్టింట్లో హాల్ చల్ చేస్తుంది….


    ప్రస్తుత ఖమ్మం జిల్లా ట్రైనీ కలెక్టర్ రాహుల్ కొన్ని ఏళ్ళ క్రితం తన స్వగ్రామం నుండి ఓరోజు బస్సు ప్రయాణం చేస్తున్న క్రమంలో అదే బస్సులో ఓ అందమైన యువతి ప్రయాణిస్తూ ఆయనకు కనిపించింది….రాహుల్ రోజు అదే బస్సులు ఆమెను ఫాలో అయ్యాడు.. ఆమె ఓ ఉపాధ్యాయురాలు ఆమె పేరు మనీషా అని తెలుసుకొని ఆమెను ప్రేమించ సాగాడు కొద్దీ కాలానికి మనీషా రాహూల్ ని ఇష్టపడింది. ఇక వారు బస్సు ప్రయాణానికి గుడ్ బై చెప్పేసి బైకుపై మనిషాను నిత్యం పాఠశాల వద్దకు తీసుకెళ్ళేవాడు. ఓరోజు వారిద్దరూ ఓ దేవాలయంకు వెళ్లారు. దేవుని సన్నిధిలో రాహుల్ తన ప్రేమ విషయాన్ని మనిషాను చెప్పటంతో ఆమె సైతం అతని ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..ఇక వారు చెట్టాపట్టాలేసుకుని ప్రేమానుభూతులను అనుభవించి ఓ రోజు ఇద్దరు ఇరువురి కుటుంబాలకు వారి ప్రేమ విషయం చెప్పి అందరిని ఒప్పించారు..ఇంకేముంది వారి ప్రేమ పెళ్ళికి దారితీసింది….ఇక రాహుల్ తన ప్రేమ స్మృతులను తీపి గుర్తుగా మలుస్తూ ఓ యానిమేషన్ వీడియో రూపొందించారు….

    ఇంకేముంది ట్రైనీ కలెక్టర్ రాహుల్,మనీషాల ప్రేమపెళ్ళి ఈనెల 10న మహబూబ్ నగర్ జిల్లాలో ఓ కళ్యాణమండపంలో 11.45 నిమిషాలకు వేదమంత్రలా సాక్షిగా ముత్యాల తలంబ్రాలు నడుమ పదుగురు పెద్దలు,బంధుమిత్రులు మధ్య ఘనంగా జరిగింది. రాహుల్ తన ప్రేయసి మనీషా మెడలో ముడుముళ్ళ వేసి దంపతులుగా ఒక్కటయ్యారు.. దీంతో కలెక్టర్ లో ఓప్రేమికుడు, ఓ కవితమూర్తి దాగి ఉన్నాడని నెటీజన్లు రాహుల్ ప్రేమపెళ్ళికి జేజేలు పలుకుతున్నారు..

    Tags