Jabardasth Varsha: ఏ పరిశ్రమలో రాణించాలన్నా ట్రెండ్ ఫాలో కావాల్సిందే. నేనింతే అని మడిగట్టుకొని ఉంటే ఫేడవుట్ కావాల్సి వస్తుంది. ఈ విషయం బాగా తెలిసిన వర్ష తనని తాను అప్డేట్ చేసుకుంటుంది. ముఖ్యంగా గ్లామర్ షో ద్వారా పాపులారిటీ రాబట్టే ఆలోచన చేస్తుంది. అంతకంతకూ డ్రెస్ సైజ్ తగ్గించుకుంటూ పోతుంది. సోషల్ మీడియా వేదికగా వర్ష గ్లామర్ షో మతులు పొగుడుతుంది.

తాజాగా వర్ష షార్ట్ ఫ్రాక్ ధరించి కిరాకు పుట్టించారు. చాలీచాలని గౌను ధరించి థైస్ చూపించారు. ఈ పొగుడు సుందరి అందాలు చిన్న గౌను దాచలేకపోయింది. ఫ్యాను గాలి తగిలితే పరువు పోవడం ఖాయమని ఫ్యాన్స్ కొంటె కామెంట్స్ చేస్తున్నారు. వర్ష లేటెస్ట్ బోల్డ్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. ఇక వర్ష అందాలు సోషల్ మీడియా జనాల ఆకలి తీర్చేస్తున్నాయి.
జబర్దస్త్ లేడీ కమెడియన్ గా వర్ష అనతికాలంలో ఫేమ్ తెచ్చుకున్నారు. జబర్దస్త్ కి రావాలన్న ఆలోచన ఆమె ఫేట్ మార్చేసింది. సీరియల్ నటిగా వర్ష కెరీర్ మొదలైంది. ఏళ్లుగా పరిశ్రమలో ఉన్నప్పటి సీరియల్స్ తో వర్షకు ఎలాంటి గుర్తింపు రాలేదు. ప్రస్తుతం బుల్లితెర స్టార్స్ లో ఒకరిగా వర్ష కొనసాగుతున్నారు. ఆమెకంటూ ఒక ఇమేజ్, ఫేమ్ ఏర్పడింది.

అబ్బాయిల లేడీ గెటప్స్ చూసి విసిగిపోయిన జబర్దస్త్ ఆడియన్స్ కి వర్ష అందాలు సరికొత్తగా తోచాయి. ఆమె నాజూకు సోయగాలకు హాస్యప్రియులు పడిపోయారు. రష్మీ, అనసూయ గ్లామర్ తో మొహం మొత్తిన బుల్లితెర ప్రేక్షకులకు వర్ష గ్లామర్ ఉపశమనంలా తోచింది. అందుకే ఆమెకు ఫ్యాన్స్ అయిపోయారు.
వర్ష ఫేమ్ తెచ్చుకోవడానికి పరోక్షంగా ఇమ్మానియేల్ కారణమయ్యాడు. నల్లగా ఉండే ఇమ్మానియేల్ తో చందమామలా ఉండే వర్ష లవ్ ట్రాక్ జనాలకు కిక్ ఇచ్చింది. ఈ వైరుధ్యమైన జంట లవ్ ట్రాక్స్, కెమిస్ట్రీ సరికొత్త అనుభూతి కలిగించాయి. వర్ష-ఇమ్మానియేల్ ప్రేమ కథలు సక్సెస్ కావడంతో మేకర్స్ వారిపై ఫోకస్ పెట్టారు. రష్మీ-సుధీర్ ల తర్వాత ఆ రేంజ్ లో బుల్లితెర లవ్ బర్డ్స్ గా వర్ష-ఇమ్మానియేల్ అవతరించారు.

నువ్వు ఊ అంటే కోడలిగా మీ ఇంటికి వచ్చేస్తా అంటుంది వర్ష. అయితే ఇదంతా కెరీర్ కోసమే. నిజంగా ఇమ్మానియేల్ పై వర్షకు ఎలాంటి ప్రేమ లేదు. ఆ విషయాన్ని పరోక్షంగా ఇమ్మానియేల్ ఒకటి రెండు సందర్భాల్లో వెల్లడించారు. ఏది ఏమైనా వర్ష వలన ఇమ్మానియేల్, ఇమ్మానియేల్ వలన వర్ష లబ్ధి పొందారు. వీరి లవ్ ట్రాక్స్, డ్రామాలు బుల్లితెరపై కొనసాగుతున్నాయి.