spot_img
Homeఎంటర్టైన్మెంట్Senior NTR Children's Names: సీనియర్ ఎన్టీఆర్ తన సంతానం కి అలాంటి పేర్లు పెట్టడం...

Senior NTR Children’s Names: సీనియర్ ఎన్టీఆర్ తన సంతానం కి అలాంటి పేర్లు పెట్టడం వెనుక ఇంత పెద్ద స్టోరీ ఉందా! చూస్తే ఆశ్చర్యపోతారు

Senior NTR Children's Names
Senior NTR Children’s Names

Senior NTR Children’s Names: నందమూరి తారకరామారావు పేరు ఎత్తితే తెలుగు జాతి గర్వం తో మీసం మెలేస్తుంది.నటుడిగా ఆయన పోషించినన్ని పాత్రలు , రాజకీయ నాయకుడిగా ఆయన సృష్టించిన చరిత్ర ని తెలుగు జాతి ఎప్పటికీ మర్చిపోలేదు.ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రిగా ఆయన అందించినన్ని సేవలు ఎవ్వరు అందించలేదనే చెప్పాలి.ఆయన రాజ్యం లో ప్రతీ పేదవాడు ఎంతో సంతోషం గా బ్రతికారు, కడుపునిండా మూడు పూట్ల తినేవారు.ఇప్పటికీ నడుస్తున్న ప్రభుత్వాలకు ఎన్టీఆర్ పాలన, ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఒక దిక్సూచి లాంటిది.

సినీ రంగం లో ఆయన సాధించిన అరుదైన రికార్డ్స్, ఎదురైనా జయాపజయాలు అన్నీ కూడా మనకి తెలుసు.ఆయన వ్యక్తిగత జీవితం కూడా తెరిచిన పుస్తకమే.కానీ మనకి తెలియని కొన్న్ని ఆసక్తికరమైన విషయాలు, ఆయనలోని సృజనాత్మకత గురించి బాహ్య ప్రపంచానికి తెలియని ఎన్నో కోణాలు ఉన్నాయి.వాటిల్లో ఒకటి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము.

ఎన్టీఆర్ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న రోజుల్లోనే బసవతారకం గారిని పెళ్లాడాడు.ఆయనకీ 8 మంది కుమారులు మరియు నలుగురు కుమార్తెలు పుట్టారు.వీరికి పేర్లు పెట్టడం లో ఎన్టీఆర్ తన మార్కు ని చూపించుకున్నాడు.ఆయన హిందూ ధర్మం అన్నా, హిందూ దేవేళ్ళు అన్నా ఎంతో ఆరాధ్యం.

Senior NTR Children's Names
Senior NTR

అందుకే తన 8 కొడుకుల పేర్లకు చివర్లో ‘కృష్ణ’ వచ్చేలాగా పెట్టాడు.ఇక నలుగురు కూతుర్లకు ‘ఈశ్వరి’ అనే వచ్చేలా పెట్టాడు.ఇక రెండవ తరం వంశం వాళ్లకి కూడా పేర్లు పెట్టడం లో తన మార్కును చూపించాడు ఎన్టీఆర్.రామకృష్ణ కుమార్తె పేరు కుదిమిని ,బాలకృష్ణ ఇద్దరు కూతుర్ల పేరులు తేజస్విని , బ్రహ్మీని పెట్టింది కూడా ఆయనే.అలా కొడుకుల దగ్గర నుండి మనవళ్ల వరకు ప్రతీ ఒక్కరి పేర్లను మన హిందూ దైవాలను గుర్తు చేసే విధంగా చేసాడు.

 

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...
Oktelugu Epaper