Viral Video: సోషల్ మీడియా పుణ్యమా.. అని కొన్ని చూడరాని వీడియోలన్నీ చూస్తున్నాం.. ప్రపంచం మన చేతిలో ఉందన్న భావనతో ప్రతి ఒక్కరూ స్మార్ట్ మొబైల్ ను వాడుతున్నారు. ఈ క్రమంలో చాలా మంది రీల్స్ చేయడం అలవాటు చేసుకుంటున్నారు. లైక్స్, సబ్ స్క్రైబ్ పెంచుకోడానికి చాలా మంది హద్దులు మీరుతున్నారు. పర్సనల్ గా చేయాల్సిన కొందరు పనులు బహిరంగంగా చేస్తూ ఇతరులత చేత విమర్శలు తెప్పించుకుంటున్నారు. తాజాగా ఓ వీడియో వైరల్ అవుతోంది. దీనిపై ఓ నెటిజన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఇలాంటి వీడియోలకు గైడ్ లైన్స్ గుర్తుకు రావా? అని ప్రశ్నిస్తున్నాడు.
షార్ట్ కర్ట్ లో పాపులర్ సాధించడానికి ఇన్ స్ట్రాగ్రాం ఇప్పుడు మంచి వేదిక అయింది. అంతకుముందు టిక్ టాక్ లో ప్రతి ఒక్కరూ తమ టాలెంట్ ను ప్రదర్శించేవారు. ఆ యాప్ ను బ్యాన్ చేసిన తరువాత చాలా మంది ఇన్ స్ట్రాగ్రామ్ లో రీల్స్ చేస్తున్నారు. అయితే కొందరు చేసే రీల్స్ హద్దులు మీరుతున్నాయి. బెడ్ రూముల్లో, చాటుమాటుగా చేయాల్సిన పనులు పాపులర్ కావడానికి బహిరంగ రోడ్లపై చేస్తున్నారు.
లేటేస్టుగా ఓ వీడియో ఓ యువకుడు తన నోట్లో కోక్ పోసుకుంటాడు. ఆ కోక్ ను తన ప్రియురాలి నోట్లో ఉమ్ముతాడు. అయితే ఇది ఎందుకోససం చేశారో తెలియదు. కానీ విపరీతంగా పాపులారిటీ మాత్రం వచ్చింది. ఈ క్రమంలో దారుణమైన విమర్శలు కూడా వస్తున్నాయి. కొందరు ఎడాపెడా బూతులు తిడుతున్నారు. వీరినే కాకుండా ఇన్ స్ట్రాగ్రామ్ యాప్ ను కూడా బండ బూతులు తిడుతున్నారు. తాము చిన్న మిస్టేక్ చేస్తే గైడ్ లైన్స్ అంటారు. ఇలాంటి వీడియోలకు గైడ్ లైన్ష్ గుర్తుకు రాలేదా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ చేసిన ఆగ్రహాన్ని మీరే ఈ వీడియోలో చూడండి..
View this post on Instagram