Homeఎంటర్టైన్మెంట్India Spin Pitch Controversy: వివాదం గా మారిన భారత్ స్పిన్ పిచ్ గ్రౌండ్స్.. ధోని...

India Spin Pitch Controversy: వివాదం గా మారిన భారత్ స్పిన్ పిచ్ గ్రౌండ్స్.. ధోని వల్లే ఇదంతా జరిగిందా..?

India Spin Pitch Controversy
India Spin Pitch Controversy

India Spin Pitch Controversy: గడిచిన మూడు టెస్టు మ్యాచులలో భారత్ ఆసీస్ పై 2-1 ఆధిక్యం తో ఉన్నది.మొదటి రెండు మ్యాచులలో స్పిన్ బౌలింగ్ తో ఆసీస్ ని మట్టికరిపించిన భారత్, మూడవ టెస్టులో మాత్రం ఆసీస్ స్పిన్ బౌలర్ల దాడికి తట్టుకోలేక చేతులెత్తేశారు.ఆసీస్ స్పిన్ బౌలర్లు అయినా మాథ్యూ కుహ్నెమన్, నాథన్ లియోన్, టాడ్ మార్ఫిల స్పిన్ బౌలింగ్ దాటికి మన టాప్ ఆర్డర్ కుప్పకూలిపోయింది.

అయితే గత మ్యాచ్ లో మాత్రం ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శన కంటే ఎక్కువగా స్పిన్ పిచ్ మన ఓటమికి కారణం అయ్యిందని విశ్లేషకులు చెప్తున్నారు.నాగ్‌పూర్, ఢిల్లీతో పాటు ఇటీవలే జరిగిన ఇండోర్ పిచ్ ఎన్ని చర్చలకు దారి తీసిందో మన అందరికీ తెలిసిందే, దీనితో ఇప్పుడు త్వరలో అహ్మదాబాద్ లో జరగబోతున్న మ్యాచ్ పైన కూడా భయాందోళనలు ఎదురయ్యాయి.ఎందుకంటే ఆ పిచ్ కూడా స్పిన్ బౌలర్లు కి అత్యంత అనుకూలమైనది.

India Spin Pitch Controversy
India Spin Pitch Controversy

ఈ నేపథ్యం లో మన స్వదేశం లో ఉన్న పిచ్ లు మొత్తం తయారు చేయించింది మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అని మాజీ పిచ్ క్యూరేటర్ దల్జిత్ సింగ్ సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు.ఆయన మాట్లాడుతూ ‘ధోని టెస్టు ఫార్మటు మ్యాచులకు కెప్టెన్ అయ్యే ముందు, మన టెస్ట్ మ్యాచులు నాలుగు రోజులకు తక్కువ కాకుండా జరిగేవి.మ్యాచ్ తుది ఫలితం నాల్గవ రోజు కానీ,లేదా ఐదవ రోజు కానీ తెలిసేది.ఎందుకంటే అప్పటి పిచ్ లు కాస్త గడ్డి మరియు తేమతో నిండి ఉండేది, అవి తోలి మూడు రోజు ఫాస్ట్ బౌలర్లకు మరియు, తర్వాతి రోజు స్పిన్ బౌలర్స్ కి అనుకూలంగా ఉండేవి, కానీ ఎప్పుడైతే ధోని కెప్టెన్సీ చేపట్టాడో అప్పటి నుండి స్పిన్ బౌలింగ్ ఫ్రెండ్లీ పిచ్ లు తయారు చేయించేవాడు.ఎందుకంటే భారత్ ఆటగాళ్లకు స్పిన్ ఆడడం అంటే చాలా ఇస్తామని ధోని చెప్పాడు.అప్పటి నుండి ఇక్కడి గ్రౌండ్స్ మొత్తం స్పిన్ బౌలర్స్ కి అనుకూలంగా ఉండే విధంగా తయారు చేయించాము’ అంటూ చెప్పుకొచ్చాడు.

 

ఇంతకీ ఫాక్స్ కాన్ పెట్టుబడి ఎక్కడ? తెలంగాణలోనా, కర్ణాటకలోనా? || Foxconn || Telangana || Karnataka

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version