Homeట్రెండింగ్ న్యూస్Husband And Wife Relation: భార్యలు శృంగారానికి ఒప్పుకోకపోతే భర్తలు ఏం చేస్తున్నారో తెలుసా?

Husband And Wife Relation: భార్యలు శృంగారానికి ఒప్పుకోకపోతే భర్తలు ఏం చేస్తున్నారో తెలుసా?

Husband And Wife Relation: శృంగారమంటే బంగారంతో సమానమని నమ్ముతారు. ఆరోగ్యానికి శృంగారం ఓ ఔషధమనే చెబుతారు. ఇటీవల ఓ బాలీవుడ్ హీరోయిన్ శృంగారం గురించి తన మనసులో మాట చెప్పడం గమనార్హం. శృంగారం చేస్తే వ్యాయామం చేసినట్లే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని ఆమె కుండబద్దలు కొట్టారు. నాలుగు గోడల మధ్య జరిగే శృంగారం విషయంలో పలువురు తమదైన శైలిలో తమ భావాలు వెల్లడిస్తుంటారు. మనిషికి ఆకలి, దప్పిక ఎలాగో శృంగారం కూడా అదే విధంగా తీర్చుకోవడమే అని తెలుస్తోంది. మనిషిలో ఉత్తేజం, ఉత్సాహం పెరిగేందుకు శృంగారం దోహదం చేస్తుందనేది కాదనలేని నిజం.

Husband And Wife Relation
Husband And Wife Relation

భార్యలు తమతో శృంగారంలో పాల్గొనకపోతే వారిని తమ దారికి తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. పని ఒత్తిడి, వృత్తిలో భారం, అక్రమ సంబంధాల కారణాలతో భార్యాభర్తలు శృంగారానికి దూరమవుతున్నారు. ఆడవారిలో లైంగికాసక్తి తగ్గుతోంది. దీంతో భర్తల్లో అసహనం పెరిగిపోతోంది. ఫలితంగా వారిని శృంగారంలో పాల్గొనే వరకు వారిపై ఆధిపత్యం చెలాలయించేందుకే మగవారు ముందుంటున్నట్లు సర్వేలు చెబుతున్నాయి.

Also Read: Cannes 2022: ‘కాన్స్’ లోనూ నార్త్ భామలతో పోటీ పడుతున్న సౌత్ భామలు

శృంగారంలో ఆడవారి కంటే మగవారే తొందర పడుతుంటారు.ఆడవారిని లోబరుచుకునే నిమిత్తం ఎలాంటి చర్యలకైనా సిద్ధమేనని తెలుస్తోంది. ఆరోగ్య సమస్యలున్నా సరే తమ కోరిక తీర్చాల్సిందేనని మగవారు పట్టుబడుతుంటారు. పురుషులు ఎమోషనల్ గా మారి తాము అనుకున్నది సాధించుకుంటారు. ఆడవారిని దగ్గరకు తీసుకోవడంలో తమ పంతం నెగ్గించుకుంటారని తెలుస్తోంది.

Husband And Wife Relation
Husband And Wife Relation

దాంపత్యం గురించి అవగాహన రాహిత్యంతోనే గొడవలు పెరుగుతున్నట్లు చెబుతున్నారు. అనవసర పట్టింపులకు పోయి సంసారాలను గుళ్ల చేసుకుంటున్నట్లు తేల్చారు. చదువుకోని వారికంటే చదువుకున్న వారే సంసారంలో తప్పులు జరుగుతున్నాయనేది వాస్తవం. భార్యాభర్తల మధ్య గొడవలు పొద్దున్నే వచ్చి సాయంత్రం పోయే అలల లాంటివని పెద్దలు సూచిస్తున్నారు.

శృంగారాన్ని ఆస్వాదించడంలో భార్యాభర్తలది సమభాగమే అయినా పురుషుడు మాత్రమే చొరవ చూపడం తెలిసిందే. భార్యను తన కోరిక తీర్చమని వేధించైనా సరే వాంఛ తీర్చుకోవడం చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో ఇద్దరిలో అవగాహన పెరిగి శృంగారాన్ని ఓ అనుభూతిలాగా అనుభవించడమే తమ ప్రధాన కర్తవ్యంగా భావించుకోవాలి.

Also Read:Mahesh Babu Beauty Secret: మహేష్ బాబు అందం రహస్యం లీక్ అయ్యింది!

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular