Photo Puzzle: సామాజిక మాధ్యమాల ప్రభావం ప్రజలపై ఎక్కువగానే ఉంది. ప్రస్తుత కాలంలో అందరు విధిగా సోషల్ మీడియాను అనుసరిస్తున్నారు. తద్వారా సమయం సద్వినియోగం చేసుకుంటున్నారు. కొందరైతే పజిల్స్ ను బాగా ఇష్టడుతున్నారు అందుకే రకరకాల కంపెనీలు పజిల్స్ ను ఓ ఉద్యమంలా విస్తరిస్తున్నారు. ప్రజల మెదడుకు మేతపెడుతున్నారు. వారి మస్తిష్కాన్ని పరీక్షిస్తున్నారు పజిల్స్ పరిష్కరిస్తే తమకు ఏదో అద్భుత శక్తులున్నాయనే భ్రమలో పడిపోతున్నారు. దీంతో ఈ ట్రెండ్ తెగ వైరల్ అవుతోంది. పజిల్స్ పరిష్కారం కోసం బుర్రలు గోక్కుకుంటున్నారు.

సోషల్ మీడియా యుగం కావడంతో ప్రతిదీ ఫోన్లోనే దొరుకుతోంది. గతంలో దినపత్రికల్లో వచ్చిన పజిల్స్ పూరించడంలో ముందుండే వారు. పేపర్ వచ్చిందంటే చాలు పజిల్స్ చూసి దాన్ని పూరించేందుకు సమయం తీసుకునేవారు. దీంతో టైంపాస్ తో పాటు మెదడుకు కాస్త హాయి నిచ్చే విధంగా ఫీలయ్యేవారు. అందుకే పజిల్స్ సంస్కృతి మనకు బాగా వంటపట్టింది. దీంతో నెటిజన్లను ఆకర్షించేందుకు రకరకాల పజిల్స్ ఇప్పుడు ప్రచారంలో ఉంటున్నాయి.
Also Read: Best Cars in India: భారత కార్ల పరిశ్రమలో మరుపురాని పది పాపులర్ కార్లు ఇవీ
స్మార్ట్ ఫోన్ల పుణ్యమాని పజిల్స్ కూడా బాగా ప్రచారం అవుతున్నాయి. వాటిని పరిష్కరించే క్రమంలో తమ ఆత్మవిశ్వాసాన్ని పరీక్షించుకుంటున్నారు. తమ తెలివితేటలను పణంగా పెట్టి వాటిని సాల్వ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో పజిల్స్ పరిష్కారానికి ఎంత సమయం అయినా తీసుకుంటూ దాని అంతుచూసేదాకా వదలడం లేదు. ఫలితంగా వాటి విస్తరణ కూడా పెరిగిపోతోంది. రానురాను పజిల్స్ పరిష్కారం ఓ బృహత్తర కార్యక్రమంలా భావిస్తున్నారు.
తాజాగా ఇక్కడో పెద్ద అడవి ఉంది. అందులో చెట్లు ఉన్నాయి. చెట్లపైన ఓ గుడ్లగూబ దాగి ఉంది. దాన్ని కనిపెట్టగలరా? అని ఓ పజిల్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీన్ని చాలా మంది పరిష్కరించడంతో తమ తెలివితేటల్ని అంచనా వేసుకుంటున్నారు. ఇప్పటికే 50 శాతం మంది ఈ పజిల్స్ పరిష్కరించడంలో విజయవంతం కావడంతో అందరు ఆ ఫొటోను పరీక్షిస్తున్నారు. గుబ్లగూబ ఎక్కడుందో గుర్తించేందుకు తెగ ఆరాటపడుతున్నారు. మొత్తానికి గమ్మత్తైన ఫొటోలతో సామాజిక మాధ్యమాలు తమ ప్రచారాన్ని విస్తృతం చేస్తున్నాయి.
ఆ గుబ్లగూడను కనిపెడితే మీ మెదడు బాగానే పనిచేస్తుందని అనుకోవచ్చు. గుడ్లగూబను ఒక నిమిషం లోపల కనిపెడితే మీరు ఇంకా సూపర్ అనే కామెంట్లు పెడుతున్నారు. దీంతో నెటిజన్లు గుడ్లగూబను కనుకొనేందుకు తాపత్రయపడుతున్నారు. తమ మెదడుకు మేత వేస్తూ కళ్లల్లో మ్యాజిక్ ఉందని నిరూపించుకుంటున్నట్లు చెబుతున్నారు.
Also Read:CM Jagan: బీసీ తారక మంత్రం.. వెనుకబడిన తరగతులను దగా చేస్తున్న జగన్ ప్రభుత్వం
Recommended Videos: