
Husband And Wife Relationship: శృంగారంలో పొందే అనుభూతి ఎంతో బాగుంటుంది. భార్యాభర్తల బంధలో ఇదే కీలకం. శృంగార సంబంధంలో భావప్రాప్తి ప్రధాన స్థానం సాధిస్తుంది. ఇలా శృంగారంలో ఎక్కువగా మగవారే చొరవ చూపుతారు. ఆడవారు కాస్త బెట్టు చేయడం సృష్టిధర్మం. లేకపోతే అందులో మజా ఉండదు. ఆడాళ్లు కాస్త బెట్టు చేయాలి. మగవారు బతిమిలాడాలి. ఇదే సృష్టి రహస్యం. ఆడ మగ ఇద్దరిలో శృంగారంపై ఆసక్తి ఉండటం సహజమే. శృంగారంలో ఆడవాళ్లు త్వరగా ఆసక్తి చూపించరు. మగాడి ప్రోద్భలంతోనే ఆడాళ్లు శృంగారంలో పాల్గొనడం మామూలే.
ఆడవాళ్లకు త్వరగా కోరిక పుట్టదు. భర్త దగ్గరకు వచ్చాక పదిహేను నిమిషాల తరువాతే శృంగారం మీద కోరిక కలగడం సబబే. ఇలా శృంగారం విషయంలో భర్త ఏం చేయకపోతే భార్యకు కూడా కోరిక పుట్టదు. భర్త కంటే ఎక్కువగా శృంగారం మీద ఆసక్తి ఉంటుంది. కాకపోతే మగవారు చెప్పుకుంటారు. ఆడవారు చెప్పుకోరు. కొంతమంది మగాళ్లకు ఇలాంటి టిప్స్ తెలియక కోరిక కలగగానే ఆడవారిని ఆశ్రయిస్తుంటారు. దీంతో ఇద్దరు భావప్రాప్తి పొందాలంటే ఏం చేయాలో కూడా అర్థంకాని పరిస్థితి ఎదురవుతుంది.

మగవారు ఆడవారి కళ్లు, చెవులు, పెదాలు, నాలుక, చాతి, నడుము, యోని భాగాలను తాకడం వల్ల శృంగారంపై కోరిక పుడుతుంది. కొన్ని నిమిషాల పాటు ఇలా చేయడం వల్ల శృంగారంలో కోరిక పుడుతుంది. భార్యలను ఇలా చేయడం తప్పదు. ఈ నేపథ్యంలో ఆలుమగల బంధంలో శృంగారమే ప్రధానంగా నిలుస్తోంది. ఇలా మగాళ్లు ఆడవారిని తమ దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నించాలి. అప్పుడే శృంగారంలో మంచి అనుభూతి పొందడం ఖాయం. దీనికి ఇద్దరి భాగస్వామ్యం అవసరం.
ప్రస్తుతం దంపతుల మధ్య శృంగారం సరిగా ఉండటం లేదు. డబ్బు సంపాదనపైనే నిలుస్తున్నారు. ఎంత సేపు డబ్బు ఎంత సంపాదించామనే దాని మీద దృష్టి సారిస్తున్నారు. కానీ భార్య సంతృప్తి చెందిందా అనే దానిపై పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో శృంగారం బంగారంలా చూసుకోవాలి. ఆలుమగలు తమ సంసారంలో డబ్బు సంపాదన ఒక్కటే మార్గం కాదు. జీవిత భాగస్వామిని అన్ని విషయాల్లో సంతృప్తి పరచడం మనధర్మం. దీనికి ప్రతి భర్త మనసు పెట్టాలి. భార్య కోరికలను తీర్చేందుకు ప్రయత్నించాలి.