Homeట్రెండింగ్ న్యూస్Viral News: కాక మీద ఉన్న అబ్బాయిలు, అంకుల్స్ కు బంపర్ ఆఫర్.. ఓ యువకుడు...

Viral News: కాక మీద ఉన్న అబ్బాయిలు, అంకుల్స్ కు బంపర్ ఆఫర్.. ఓ యువకుడు చేసిన పని వైరల్

Viral News: పుర్రెకోబుద్ధి, జిహ్వకో రుచి అంటారు. ఈ సామెత తిరుగానే ఆ యువకుడు చేసిన పని ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చని అంశం ఆ యువకుడు చేసిన పని ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. అతడు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. ఇంతకీ అతడు చేసిన పని ఏమిటో.. దేన్ని ఉద్దేశించి ఆ ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడో? ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

పాశ్చాత్య దేశాల్లో వ్య**** అనేది నేరం కాదు. పైగా ఆ దేశాల్లో సామాజిక కట్టుబాట్లు ఉండవు కాబట్టి అక్కడి ప్రజలు దానిని కూడా ఒక వృత్తిలాగా చూస్తూ ఉంటారు. థాయ్ లాండ్, బ్యాకాంక్ లాంటి ప్రాంతాలను అయితే పర్యాటకులు కేవలం ఆ సుఖం కోసమే సందర్శిస్తూ ఉంటారు. పైగా అక్కడి దేశాలు ప*** ను కూడా ఒక వృత్తి లాగా భావిస్తూ ఉంటాయి. ఆ వృత్తిలో ఉన్న యువతులకు రాయితీలు కూడా ఇస్తూ ఉంటాయి. మనదేశంలో ముంబై మహానగరంలో రె****** లో మాత్రమే ప** వృత్తి చట్టపరంగా జరుగుతూ ఉంటుంది. అయితే అది కూడా విశృంఖలానికి దారితీయకుండా ఉండేందుకు అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారు. రే***లు నిర్వహించకుండా పహారా కాస్తు ఉంటారు. ఇన్ని నిబంధనలు ఉన్న మనదేశంలో ప** వృత్తి చాప కింద నీరు లాగా సాగుతూనే ఉంటుంది. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత వాట్సాప్, ఇతర అనుసంధాన వేదికల ద్వారా ఈ వ్యాపారం కొనసాగుతూ ఉంటుంది. అయితే వీటన్నింటినీ కాదని ఓ యువకుడు బరితెగించాడు. అంతేకాదు ఏకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. వాటిని కూడా జన సమ్మర్థ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడంతో చర్చనీయాంశంగా మారింది. పైగా అందులో అతడి ఫోన్ నెంబర్ కూడా ప్రత్యేకంగా పేర్కొనడంతో అతడు ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తి అయ్యాడు.

కాక మీద ఉన్న అబ్బాయిలకు, అంకుల్స్ కు కత్తిలాంటి అమ్మాయిలను, ఆంటీలను సరఫరా చేయబడును. అమ్మాయికి 1000 రూపాయలు, ఆంటీ కి 1500 రూపాయలు చార్జ్ చేయబడును. ఏ సమయంలోనైనా సర్వీస్ చేయబడును. పండుగ ఆఫర్ కింద అమ్మాయికి 500, ఆంటీకి 700.. దుర్గేష్ కుమార్ పేరుతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. అందులో తన ఫోన్ నెంబర్ కూడా దర్జాగా పేర్కొన్నాడు. ఇక ఈ ఫ్లెక్సీలను చూసిన చాలామంది..ప** వృత్తిని ఇంత బహిరంగంగా ప్రచారం చేసుకుంటున్నాడు.. ఎవరు ఇతగాడు అంటూ చర్చించుకోవడం మొదలుపెట్టారు. కొందరు రసిక శిఖామణులు అయితే నేరుగా అతడు పేర్కొన్న నెంబర్ కు ఫోన్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ అని రావడంతో నిట్టూర్చడం మొదలుపెట్టారు. ఎవరో పబ్లిసిటీ కోసం ఇలాంటి స్టంట్స్ చేస్తున్నారని చర్చించుకున్నారు. దుర్గేష్ కుమార్ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో.. ఈ వ్యవహారం మొత్తం చర్చనీయాంశమైన నేపథ్యంలో.. పోలీసులు స్పందించారు. అవి ఏర్పాటు చేసిన ప్రాంతాలలో తొలగించారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version