Spot The Snake: సోషల్ మీడియా వచ్చాక ఏది దొరికితే అది వైరల్ చేస్తున్నారు. దేన్ని ఎందుకు చేస్తున్నారో ఎవరికి తెలియదు.. ఈ మధ్యకాలంలో ‘ఈ ఫొటోలో ఉన్నది కనిపెట్టండి’ అని పెడుతున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అవి నెటిజన్లకు ఆడవిడుపుగా ఒక ఫజిల్ గానూ మెదడుకు పదును పెడుతున్నాయి.

తాజాగా ఒక పార్క్ .. మధ్యలో ఒక సిమెంట్ దారి.. దాని పక్కనే గుబురుగా మొక్కలున్నాయి. అందులో ఒక పాము దాగి ఉందని ఫజిల్ పెట్టాడు ఒక ఔత్సాహిక వ్యక్తి. ఇందులోని పామును కనిపెట్టండి అంటూ ఫజిల్ ఇచ్చాడు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: Jr NTR Fans: జూ.ఎన్టీఆర్ ను పిచ్చిగా అభిమానించే ఫ్యాన్స్ చేసిన పని ఇదీ!
చాలా మంది నెటిజన్లు ఆ పార్క్ లోని గుబురు పొదల్లో పామును వెతకడానికి ఆపసోపాలు పడ్డారు. కొందరైతే ఈజీగానే వెతికేశారు. దాన్ని రౌండప్ చేసి మరీ తమ శక్తియుక్తులను ప్రదర్శించారు.
ఆ పాము తీక్షణంగా చూస్తే తప్ప కనిపించడం లేదు. సిమెంట్ రహదారి పక్కనే గుబురు పొదల్లో చుట్టుకొని ఉంది. దారికి పక్కనే గోధుమ రంగులో ఉంది. మీకూ కనిపించకపోతే ఒకసారి చెక్ చేయండి..
Also Read: Nag Ashwin Tweet Viral: ప్రభాస్ కు ఆనంద్ మహీంద్రా సాయం.. వైరల్ అవుతున్న ట్వీట్ !
[…] Expensive Marriage In India: ఎవరి జీవితంలో అయినా పెళ్లి అనేది ఓ వేడుక లాంటిది. అందుకే ఎవరి ఇంట్లో అయినా వివాహం జరుగుతుంటే ఆ వేడుకను నలుగురు మాట్లాడుకునేలా ఘనంగా నిర్వహించాలని పరితపిస్తుంటారు. అయితే వివాహం జరిపించడానికి అయ్యే ఖర్చు ఎక్కువగా ఆడపిల్ల తండ్రి మాత్రమే భరిస్తాడు. దీనికి కారణం ఏంటో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? పెళ్లి ఖర్చు ఆడపిల్ల తండ్రి భరించడానికి బలమైన కారణం ఉంది. […]