Homeట్రెండింగ్ న్యూస్Stickers On Fruits: ఫ్రూట్స్‌పై స్టిక్కర్స్‌ లైట్‌ తీసుకోవద్దు.. ఎంత సమాచారం ఉందో తెలుసా?

Stickers On Fruits: ఫ్రూట్స్‌పై స్టిక్కర్స్‌ లైట్‌ తీసుకోవద్దు.. ఎంత సమాచారం ఉందో తెలుసా?

Stickers On Fruits: పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సీజనల్‌గా లభించే పండ్లు తినడం చాలా మందచిదని వైద్యులు సూచిస్తారు. అయితే ఈ మధ్య సీజన్‌తో సంబంధం లేకుండా మర్కెట్‌లో పండ్లు లభిస్తున్నాయి. ఇక ఈ పండ్లపై స్టిక్కర్లు ఉంటున్నాయి. మీరు వీటిని గమనించే ఉంటారు. కానీ, ఆ స్టిక్కర్‌ కంపెనీ పేరు అయి ఉంటుందని చాలా మంది లైట్‌ తీసుకుంటారు. కానీ, ఆ పండుకు సంబంధించిన సమాచారమంతా ఫ్రూట్‌లోనే ఉంటుంది. దానిని గమనించడం ద్వారా మన ఫ్రూట్‌ క్వాలిటీ తెలుసుకోవచ్చు. అదెలాగో చూద్దాం రండి..

స్టిక్కర్‌లో వివరాలు..
మార్కెట్‌లో మనకు చాలా రకాల పండ్లు లభిస్తాయి. మనం గమనిస్తే ప్రతీ పండుపై స్టిక్కర్‌ ఉంటుంది. ఆ స్టిక్కరే ఆ పండు క్వాలిటీని తెలియజేస్తుంది. ఈ స్టిక్కర్లలో వేర్వేరు నంబర్లు ఉంటాయి. వాటి ఆధారంగానే పండు క్వాలిటీ తెలుసుకోవచ్చు.

= నంబర్‌ ఐదు అంకెలు ఉండి అది 9 తో ప్రారంభం అయితే దానిని ఆర్గానిక్‌ ఫాంలో పండించారని, 100 శాతం నాచురల్ అని అర్థం. దీనిని మనం కొనుగోలు చేయవచ్చు.

= ఇక ఐదు అంకెలు ఉండి 8 నంబర్‌తో ప్రారంభం అయితే.. దాని అర్థం ఆ పండు సగం ఆర్గానికి, సగం కెమికల్స్‌ వేసి పండించారన్నమాట. దీనిని కూడా కొనుగోలు చేయవచ్చు.

= ఇక పండుపై నాలుగు అంకెలు ఉండి అది 4 నంబర్‌తో ప్రారంభమైతే అది పూర్తిగా ఇన్‌ఆర్గానిక్‌ అన్నమాట. పూర్తిగా ఆ పండును రసాయన మందులతో పండించారని అర్థం. ఇది ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు.

 

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version