Disha Pathani : ఒంటిపై బట్టలు తీసేసి గదిలో ఐఫోన్ సెల్ఫీలు… ప్రైవేట్ ఫోటోలు లీక్ చేసిన ప్రభాస్ హీరోయిన్ దిశా!

  Disha Pathani : పూరి జగన్నాధ్ వెండితెరకు పరిచయం చేసిన హాట్ బ్యూటీస్ లో దిశా పటాని ఒకరు. 2015లో విడుదలైన లోఫర్ మూవీతో హీరోయిన్ అయ్యారు. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఆ మూవీ పెద్దగా ఆడలేదు. దాంతో ఆమె గ్లామర్ ని టాలీవుడ్ పెద్దగా గుర్తించలేదు. అయితే దిశాకు బాలీవుడ్లో అవకాశాలు మొదలయ్యాయి. అక్కడ ఆమె వరుస చిత్రాలతో బిజీ అయ్యారు. ధోని, భాగీ 2, భారత్ చిత్రాలు హీరోయిన్ గా నిలబెట్టాయి. […]

Written By: NARESH, Updated On : April 20, 2023 1:16 pm
Follow us on

 

Disha Pathani

Disha Pathani : పూరి జగన్నాధ్ వెండితెరకు పరిచయం చేసిన హాట్ బ్యూటీస్ లో దిశా పటాని ఒకరు. 2015లో విడుదలైన లోఫర్ మూవీతో హీరోయిన్ అయ్యారు. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఆ మూవీ పెద్దగా ఆడలేదు. దాంతో ఆమె గ్లామర్ ని టాలీవుడ్ పెద్దగా గుర్తించలేదు. అయితే దిశాకు బాలీవుడ్లో అవకాశాలు మొదలయ్యాయి. అక్కడ ఆమె వరుస చిత్రాలతో బిజీ అయ్యారు. ధోని, భాగీ 2, భారత్ చిత్రాలు హీరోయిన్ గా నిలబెట్టాయి. స్టార్ హీరోయిన్స్ జాబితాలో వచ్చి చేరింది.

 

ఫిట్నెస్ ఫ్రీక్ అయిన దిశా పటాని బోల్డ్ ఫోటో షూట్స్ కి ఫేమస్. తరచుగా బికినీ ధరించి అర్థనగ్న ప్రదర్శన చేస్తుంటారు. జిమ్ లో గంటల తరబడి కసరత్తులు చేసి దిశా జీరో సైజ్ కర్వ్డ్ బాడీ సాధించింది. మరి చెమటోడ్చి సాధించిన పరువాలు దాచుకుంటే ప్రయోజనం ఏముంది.. అందుకే సోషల్ మీడియా వేదికగా ప్రదర్శనకు పెడుతుంది. దిశా పటానికి ఉన్న సెక్సీ ఫిగర్ మరో హీరోయిన్ కి లేదంటే అతిశయోక్తి కాదు.

 

తాజాగా టాప్ తీసేసి బ్రాలో హాట్ మిర్రర్ సెల్ఫీలు దిగింది. ప్రైవేట్ ఫోటోలను తలపిస్తున్న దిశా పటాని ఫోజులు సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్నాయి. ఆమె ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. క్రేజీ కామెంట్స్ చేస్తూ అభిమానం చాటుకుంటున్నారు. దిశా పటాని తెగింపు మరోసారి వార్తలకు ఎక్కింది.

 

ఇక చాలా గ్యాప్ తర్వాత దిశా పటాని తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే మూవీలో దిశా పటాని సైతం నటిస్తున్నారు. దీపికా పదుకొనె మెయిన్ హీరోయిన్. దిశా కీలక రోల్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ కే 2024 జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.

 

కాగా దిశా చాలా కాలం నటుడు టైగర్ ష్రాఫ్ తో ఎఫైర్ నడిపారు. ఇటీవల అతనికి బ్రేకప్ చెప్పారు. వెంటనే మరో తోడు వెతుకున్నారు. సెర్బియన్ నటుడు అలెక్సాండర్ అలెక్స్ ఇల్లిక్ తో చెట్టపట్టాలేసుకుని తిరుగుతుంది. తరచుగా వీరిద్దరూ ముంబైలో చక్కర్లు కొడుతున్నారు. నైట్ పార్టీలకు వెళుతూ పలుమార్లు కెమెరా కంటికి చిక్కారు.