Manchu Manoj : ఆమె తన గ్రాడ్యుయేషన్ ని పూర్తి చేసిన తర్వాత న్యూయార్క్ ఫిలిం అకాడమీ లో బ్రాడ్ కాస్టింగ్ జర్నలిజం లో చేరింది.మనోజ్ కూడా అదే అకాడమీ లో యాక్టింగ్ కోర్స్ ని పూర్తి చేసాడు.ఈ అకాడమీ లోనే వీళ్లిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది అట.ఆ పరిచయం కాస్త ప్రేమ గా కూడా మారింది.కానీ ఒకరికి ఒకరు ప్రపోజ్ చేసుకోలేకపోయారు.ఇక అదే సమయం లో తన తండ్రి భూమా నాగిరెడ్డి కుదిరించిన పెళ్లిని చేసుకుంది.
గణేష్ రెడ్డి ని పెళ్లాడిన తర్వాత అన్నీ విధాలుగా ఆమెకి స్వేచ్ఛ ఉండేది కాదట.ప్రతీ విషయం లోను ఆంక్షలు పెట్టేవాడట.తన మిత్రులలో మనోజ్ లాంటి వాళ్ళతో క్లోజ్ గా ఉండడం కూడా తనకి నచ్చేది కాదట.అలా వీళ్లిద్దరి మధ్య చిన్న చిన్న విషయాలలోనే తరుచూ గొడవలు అవుతూ పెద్ద వివాదాలకు దారి తీసి చివరికి విడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని, అతనితో విడిపోయిన తర్వాత మనోజ్ ఆమెకి మరింత దగ్గరై మానసికంగా ఆమెకి ఎంతో సప్పోర్టుని ఇచ్చేవాడని, ఇక ఆ తర్వాత కొన్నాళ్ళకు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యి ఈరోజుకి అది కార్యరూపం దాల్చిందని ఒక కథనం ప్రచారం అవుతుంది.
ఆమె తన గ్రాడ్యుయేషన్ ని పూర్తి చేసిన తర్వాత న్యూయార్క్ ఫిలిం అకాడమీ లో బ్రాడ్ కాస్టింగ్ జర్నలిజం లో చేరింది.మనోజ్ కూడా అదే అకాడమీ లో యాక్టింగ్ కోర్స్ ని పూర్తి చేసాడు.ఈ అకాడమీ లోనే వీళ్లిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది అట.ఆ పరిచయం కాస్త ప్రేమ గా కూడా మారింది.కానీ ఒకరికి ఒకరు ప్రపోజ్ చేసుకోలేకపోయారు.ఇక అదే సమయం లో తన తండ్రి భూమా నాగిరెడ్డి కుదిరించిన పెళ్లిని చేసుకుంది.గణేష్ రెడ్డి ని పెళ్లాడిన తర్వాత అన్నీ విధాలుగా ఆమెకి స్వేచ్ఛ ఉండేది కాదట.ప్రతీ విషయం లోను ఆంక్షలు పెట్టేవాడట.తన మిత్రులలో మనోజ్ లాంటి వాళ్ళతో క్లోజ్ గా ఉండడం కూడా తనకి నచ్చేది కాదట.
అలా వీళ్లిద్దరి మధ్య చిన్న చిన్న విషయాలలోనే తరుచూ గొడవలు అవుతూ పెద్ద వివాదాలకు దారి తీసి చివరికి విడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని, అతనితో విడిపోయిన తర్వాత మనోజ్ ఆమెకి మరింత దగ్గరై మానసికంగా ఆమెకి ఎంతో సప్పోర్టుని ఇచ్చేవాడని, ఇక ఆ తర్వాత కొన్నాళ్ళకు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యి ఈరోజుకి అది కార్యరూపం దాల్చిందని ఒక కథనం ప్రచారం అవుతుంది.