https://oktelugu.com/

Deepthi Sunaina: జాకెట్ బటన్స్ తీసేసి స్పోర్ట్స్ బ్రాలో దీప్తి సునైన.. ఆ క్రేజీ పార్ట్ కనిపించేలా టెంప్టింగ్ ఫోజులు!

Deepthi Sunaina: దీప్తి సునైనకు సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ బిగ్ బాస్ బ్యూటీను ఇంస్టాగ్రామ్ లో లక్షల్లో అనుసరిస్తున్నారు. దీప్తి ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 4 మిలియన్స్ దాటేసింది. అది ఓ హీరోయిన్ రేంజ్ పాపులారిటీ అని చెప్పొచ్చు. తరచుగా గ్లామరస్ ఫోటో షూట్స్, వీడియోలు చేస్తూ దీప్తి అభిమానులను సంపాదిస్తున్నారు. దీప్తి సునైన ప్రస్థానం యూట్యూబ్ వేదికగా మొదలైంది. పలు మ్యూజిక్ వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్లలో ఆమె […]

Written By:
  • Shiva
  • , Updated On : April 24, 2023 / 09:23 AM IST
    Follow us on

    Deepthi Sunaina

    Deepthi Sunaina: దీప్తి సునైనకు సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ బిగ్ బాస్ బ్యూటీను ఇంస్టాగ్రామ్ లో లక్షల్లో అనుసరిస్తున్నారు. దీప్తి ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 4 మిలియన్స్ దాటేసింది. అది ఓ హీరోయిన్ రేంజ్ పాపులారిటీ అని చెప్పొచ్చు. తరచుగా గ్లామరస్ ఫోటో షూట్స్, వీడియోలు చేస్తూ దీప్తి అభిమానులను సంపాదిస్తున్నారు. దీప్తి సునైన ప్రస్థానం యూట్యూబ్ వేదికగా మొదలైంది. పలు మ్యూజిక్ వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్లలో ఆమె నటించారు.

    షణ్ముఖ్ జస్వంత్-దీప్తి సునైన మంచి యూట్యూబ్ జోడిగా పేరు తెచ్చుకున్నారు. వీరి కాంబోలో సూపర్ హిట్ ప్రాజెక్ట్స్ వచ్చాయి. దీప్తి, షణ్ముఖ్ ప్రేమికులుగా ప్రకటించుకున్నారు. ఏళ్ల తరబడి వీరి ప్రేమాయణం సాగింది. 2021లో అనూహ్యంగా విడిపోయారు. బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొన్న షణ్ముఖ్ తోటి కంటెస్టెంట్ సిరితో రొమాన్స్ చేశాడు. సిరి-షణ్ముఖ్ లకు గతంలో పరిచయం ఉంది. హౌస్లోకి వెళ్ళాక వీరిద్దరూ దగ్గరయ్యారు.

    సిరి-షణ్ముఖ్ వ్యవహారం బయట నుండి గమనిస్తున్న దీప్తి హర్ట్ అయ్యారు. షో ముగిసే వరకు ఆమె సైలెంట్ గా ఉన్నారు. అనంతరం బ్రేకప్ ప్రకటన చేసింది. కొన్ని వ్యక్తిగత కారణాలతో షణ్ముఖ్ తో విడిపోతున్నాను. ఇక కెరీర్ పై సీరియస్ గా ఫోకస్ పెడతానంటూ ఆమె కామెంట్స్ చేశారు. బ్రేకప్ ప్రకటన తర్వాత ఇద్దరి మధ్య సోషల్ మీడియాలో కోల్డ్ వార్ నడిచింది. ఒకరిపై మరొకరు పరోక్షంగా పోస్ట్స్ పెడుతూ ఉండేవారు.

    Deepthi Sunaina

    ఈ మధ్య మరలా కలిసిపోయారనే ప్రచారం జరిగింది. దీప్తికి షణ్ముఖ్ సోషల్ మీడియా బర్త్ డే విషెస్ చెప్పారు. ఇద్దరూ కలిసి కొన్ని ఈవెంట్స్ చేశారు. సదరు ఈవెంట్స్ లో దీప్తిని పొగుడుతూ షణ్ముఖ్ మాట్లాడటం విశేషం. అయితే అవి ఊహాగానాలు గానే మిగిలిపోయాయి. షణ్ముఖ్- దీప్తి ఒక్కటి కాలేదు. షణ్ముఖ్ తన ప్రాజెక్ట్స్ వేరే అమ్మాయిలతో చేస్తున్నారు. మరోవైపు దీప్తి సోషల్ మీడియా వేదికగా సెగలు పుట్టుస్తుంది. తాజాగా జాకెట్ బటన్స్ తీసేసి బ్రా కనిపించేలా క్రేజీ ఫోజులతో చంపేసింది. దీప్తి నాభి అందాలు హైలెట్ అవుతుండగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.