
డబ్బులిస్తే ఎంత నగ్నంగా అయినా తారలు నిలబడుతారా? ఒంటి మీద నూలుపోగులేకుండా కనిపిస్తారా? చిన్న అట్టముక్కలను అంటిపెట్టుకుంటారా? కొత్త హీరోయిన్లు ఇలా చేయడం కష్టమే. అయితే అవకాశాలు లేనివారు.. పోర్న్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వారికి మాత్రం ఇలా శషభిషలు ఏమీ ఉండవు. భేషుగ్గా విప్పేస్తారు.
ఒకప్పటి పోర్న్ స్టార్.. ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్ సన్నీలియోన్ కూడా విప్పి చూపించింది. ప్రముఖ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ డబూ రత్నానీ తాజాగా ‘డబూ రత్నానీ క్యాలెండర్’ను ఆవిష్కరించాడు.ఇందులో అందరికన్నా న్యూడ్ గా కనిపించి సన్నీలియోన్ కుర్రాళ్లకు చమటలు పట్టించింది.
‘డబూ రత్నానీ క్యాలెండర్’ పేరుతో ఆయన ప్రతీ ఏటా సెలబ్రెటీ ఫొటోలతో స్పెషల్ క్యాలెండర్ ను విడుదల చేస్తుంటారు. ఈ ఏడాది కూడా బాలీవుడ్ హాట్ బ్యూటీలను పట్టేశాడు. బాలీవుడ్ కు చెందిన విద్యాబాలన్, అభిషేక్ బచ్చన్, విక్కీ కౌషల్, సన్నీలియోన్, ఆలియా భట్, శ్రద్ధ కపూర్, హృతిక్ రోషన్ వంటి స్టార్ల సన్నింగ్ లుక్స్ తో ఈ ఏడాది క్యాలెండర్ ను సిద్దం చేశాడు. మన తెలుగు హీరో విజయ్ దేవరకొండ కూడా తొలిసారి ఈ క్యాలెండర్ లో భాగం కావడం విశేషం.
అందరికీ సన్నీలియోన్ నగ్న అందాలే కుర్రకారుకు సెగలు పుట్టిస్తున్నాయి. విద్యాబాలన్ కొంటెచూపులు మత్తెక్కిస్తున్నాయి. త్వరలో విడుదల కానున్న ఈ క్యాలెండర్ కు సంబంధించిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
