
Sreemukhi: అప్పుడప్పుడు అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన జులాయి సినిమాలో చెల్లెలు పాత్రలో నటించింది శ్రీముఖి.. తర్వాత రామ్ సినిమా నేను శైలజలో అక్క పాత్రలో నటించింది. తర్వాత కొన్ని సినిమాల్లో కనిపించినప్పటికీ బుల్లితెరలోనే ఎక్కువ ఫేమస్ అయింది. పోవే పోరా, పటాస్, సరిగమప, జి మహోత్సవం, మా పరివార్ వంటి షో లతో తనదైన మార్క్ సంపాదించుకుంది. తనకున్న స్పాంటేనియస్ తో ఎలాంటి షో నైనా రక్తి కట్టించగలదు. తనకున్న మాటకారితనంతో ప్రేక్షకులను ఫిదా చేయగలదు. అందుకే సుమ తర్వాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకోగలిగింది.
ఈటీవీ, మా టీవీ, జీ తెలుగులో పలు షోలల్లో మెరిసిన శ్రీముఖి బుల్లితెర రాములమ్మగా పేరు తెచ్చుకుంది. తన మాటతీరుతో ఎంతో మంది అభిమానులను సంపాదించకుంది. బుల్లితెరలో కన్పించినంత మాత్రాన సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండదూ అనుకుంటే పొరబాటే! బుల్లి తెర బుల్లితెరే, సోషల్ మీడియా సోషల్ మీడియానే తగ్గేదేలే అనుకుంటూ అందాలు ఓ రేంజ్‌లో ఆరబోస్తుంది. ఈమధ్య ఆహాలో ఓ రియాలిటీ షో కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. ఆ షోలో ఏకంగా థండర్ థైస్ షో చేసింది. ఆ షోకు వచ్చిన జడ్జీలు శ్రీముఖి పాయింట్ వేసుకోవడం మర్చిపోయిందని కామెంట్స్ చేశారు.

ఆ మధ్య తను లీడ్ రోల్ లో ఓ సినిమా చేసింది కానీ.. ఎందుకనో అడ్డంగా ప్లాప్ అయింది. ఆ సినిమాలో బీ గ్రేడ్ లెవల్లో తన పాత్ర ఉండటంతో ప్రేక్షకులు ముఖం మీదే తిరస్కరించారు. సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉండే శ్రీముఖి.. ఫొటోషూట్లతో అభిమానులకు అందాల విందు ఇస్తూ ఉంటుంది. కన్ను తిప్పుకోకుండా చేస్తుంది. మాంచి శరీర సౌష్టవం ఉన్న శ్రీముఖి చిట్టిపొట్టి దుస్తులు వేసుకుని కుర్రకారు గుండెల్లో దడ పుట్టిస్తూ ఉంటుంది. హీరోయిన్ మెటిరియల్ అయినప్పటికీ ఎందుకునే ఎక్కువగా బుల్లితెరలోనే పాతుకుపోయింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఈ తెలంగాణ సోయగం.. పక్కా లోకల్ స్లాంగ్‌లో మాట్లాడుతుంది. అంతే కాదు తన అందానికి తగ్గట్టు షార్ట్స్, క్లీవేజ్ షోలతో అదరగొడుతుంది. సామాజిక మాధ్యమాల్లో ఈమెను అనుసరించే వారు లక్షల్లో ఉన్నారు. ఇక ఈమె తాజా ఫొటో షూట్ వేరే లెవల్లో ఉంది. ఇది వరకు కన్పించని భంగిమల్లో దర్శనమిచ్చింది. దీంతో శ్రీముఖిని పలువురు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ‘ఇన్ని భంగిమల్లో నిన్ను చూస్తున్నాం.. తట్టుకోవడం మా వల్ల కావడం లేదుంటూ’ రొమాంటిక్‌గా వ్యాఖ్యానిస్తున్నారు.
View this post on Instagram