Divi Vadthya: బిగ్ బాస్ ఫేమ్ దివి నడుము, నాభి చూపిస్తూ మనసులు మెలిపెట్టింది. చోళీ, లెహంగా ధరించి బ్యాక్ టు ఫ్రంట్ అండ్ టాప్ టు బాటమ్ చూపించేసింది. 360 కోణంలో దివి పరువాల ప్రదర్శన కుర్రకారు గుండెలకు గాయం చేసింది. తన గ్లామరస్ ఫోటోలకు దివి ‘ఈ అద్దాలు ఏంటో నిన్ను నాలో దాచేసి, నీ నన్ను నాకు చూపిస్తున్నాయి’ అని కామెంట్ చేసింది. దివి నాజూకు నడుము టెంప్ట్ చేస్తుంటే, ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

బ్లాక్ కలర్ చోళీ, లెహంగాలో దివి ఫోటో షూట్ వైరల్ అవుతుంది. తెలుగు అమ్మాయి దివి తెగింపుకు జనాల మైండ్ బ్లాక్ అవుతుంది. నటిగా, మోడల్ గా కెరీర్ ప్రారంభించిన దివికి బిగ్ బాస్ షోతో బ్రేక్ వచ్చిందని చెప్పొచ్చు. 2021లో ప్రసారమైన సీజన్ 4లో దివి పాల్గొన్నారు. దివి ఎక్కువ వారాలు హౌస్లో ఉండలేదు. అయినా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది.
దివి అనే ఒక నటి ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. బిగ్ బాస్ హౌస్లో దివి చాలా వరకు వివాదాలకు దూరంగా కామ్ గా ఉండేవారు. గ్లామర్ షో చేయడం, ఎఫైర్స్ పెట్టుకోవడం లాంటివి చేయలేదు. అలాగే హౌస్లో కొద్దిమంది వ్యక్తులతో మాత్రమే దివి కలివిడిగా ఉండేవారు. అమ్మ రాజశేఖర్ తో ఆమె స్నేహం చేశారు. ఈ కారణాలతో ఆమె జర్నీ త్వరగా ముగిసింది.

బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ చేశాక ఆమెకు ఆఫర్స్ పెరిగాయి. సినిమాలు, వెబ్ సిరీస్లలో దివికి ఆఫర్స్ వస్తున్నాయి. తాజాగా ఆమె నటించిన ‘ఎటిఎం’ వెబ్ సిరీస్ జీ 5లో స్ట్రీమ్ అవుతుంది. జనవరి 20 నుండి ఎటిఎం ప్రసారం అవుతుంది. ఈ క్రైమ్ సిరీస్లో బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ సన్నీ కీలక రోల్ చేస్తున్నారు. అలాగే సుబ్బరాజ్ నటిస్తున్నారు.

ఎటిఎం సిరీస్ కి స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ స్టోరీ అందించారు. అలాగే ఈ మధ్య కాలంలో విడుదలైన గాడ్ ఫాదర్, జిన్నా చిత్రాల్లో దివి నటించడం జరిగింది. జిన్నా మూవీలో హీరో చిన్నప్పటి ఫ్రెండ్ రోల్ చేశారు. జిన్నా మూవీలో మూగ అమ్మాయిగా ఆమె పాత్ర ఉంటుంది. ప్రస్తుతం పలు సినిమాలు, సిరీస్లు ఆమె ఖాతాలో ఉన్నట్లు సమాచారం. నటిగా మంచి పొజిషన్ కి వెళతానని దివి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.