హరితేజ సీమంతం చూడడానికి మీ రెండు కళ్లు చాలవు

బిగ్ బాస్ హరితేజ సీమంతం ఘనంగా జరిగింది. తాను తల్లి కాబోతున్నానంటూ ఇటీవలే అభిమానులకు హరితేజ శుభవార్త చెప్పింది. ఇటీవలే బేబి బంప్ తో సందడి చేస్తూ అభిమానులను ఖుషీ చేసింది. Also Read: బాలయ్య అయితే ఏంటి.. నేను హీరోయిన్ ! హరితేజ సీమంతం వేడుక వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బంధువులు, కొంతమంది స్నేహితులు మాత్రమే హరితేజ సీమంతం వేడుకకు హాజరయ్యారు. ఈ వేడుకలో బేబి బంప్ తో డ్యాన్స్ చేసి […]

Written By: NARESH, Updated On : January 9, 2021 11:31 am
Follow us on

బిగ్ బాస్ హరితేజ సీమంతం ఘనంగా జరిగింది. తాను తల్లి కాబోతున్నానంటూ ఇటీవలే అభిమానులకు హరితేజ శుభవార్త చెప్పింది. ఇటీవలే బేబి బంప్ తో సందడి చేస్తూ అభిమానులను ఖుషీ చేసింది.

Also Read: బాలయ్య అయితే ఏంటి.. నేను హీరోయిన్ !

హరితేజ సీమంతం వేడుక వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బంధువులు, కొంతమంది స్నేహితులు మాత్రమే హరితేజ సీమంతం వేడుకకు హాజరయ్యారు.

ఈ వేడుకలో బేబి బంప్ తో డ్యాన్స్ చేసి హరితేజ అలరించింది. దీనికి సంబంధించిన వీడియోను బిగ్ బాస్ ఫేమ్ హిమజ షేర్ చేయడంతో వైరల్ అయ్యింది. దీంతో హరితేజకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

Also Read: బ్రేకప్స్, డైవోర్స్ మధ్య ‘నాగచైతన్య’ ?

2016లో దీపక్ రావుని వివాహమాడిన హరితేజ.. కెరియర్ పరంగా బిజీ అయ్యింది.. మనసు మమత సీరియల్ తో పాపులర్ అయిన హరితేజ.. రక్తసంబంధం.. అభిషేకం, కన్యాదానం, చిన్నారి, తాళికట్టు శుభవేళ వంటి సీరియల్స్ తో బుల్లితెర ప్రేక్షకులకు చేరువై.. 2017లో బిగ్ బాస్ సీజన్ 1 కంటెస్టెంట్ గా అలరించి టాప్ 3 కంటెస్టెంట్ గా నిలిచింది. మహర్షి, హిట్, సరిలేరు నీకెవ్వరు, ప్రతిరోజు పండుగే, ఎఫ్2, అరవింద సమేత, యూటర్న్, శ్రీనివాస కళ్యాణం లాంటి సినియాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

https://www.instagram.com/p/CJx5O5JHvi7/