Anupama parameswaran: యంగ్ మలయాళ బ్యూటీ ‘అనుపమ పరమేశ్వరన్’ అనగానే పద్ధతిగా ఉంటుంది అని పేరు ఉంది. అవకాశాలు ఉన్నన్నీ నాళ్లు అలానే ఉంది. కానీ ఎప్పుడైతే సినిమా అవకాశాలు తగ్గిపోయాయో ట్రాక్ మార్చేసింది. ఆమె కెరీర్ లో మొదటిసారి ‘రౌడీబాయ్స్” సినిమాలో రెచ్చిపోయి నటించి వార్తలెక్కింది. హీరోతో ముద్దుల్లో మునిగి తేలి కుర్రకారుకు నిద్రలేకుండా చేసింది.
తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అనుపమ పరమేశ్వరన్ సినిమా అవకాశాల కోసం అందాలన్నీ ఆరబోస్తోంది. ఆమె పోస్ట్ చేసిన తాజా హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. స్పోర్ట్స్ వేర్ టైట్ దుస్తుల్లో అందాలన్నీ కనిపించేలా ఫొటోలు షేర్ చేసి అభిమానులకు కన్నుల విందు పంచింది.
ఈ మధ్య కావాలని ఎక్స్ పోజింగ్ చేస్తోంది. అలాగే కావాలని బోల్డ్ కామెంట్స్ చేస్తోంది. పద్దతికి మరు పేరు అనిఅమ్మడును మెచ్చుకుంటుంటే.. ఈ పాప మాత్రం లేడీ ఆర్జీవీ రేంజ్ లో తన పైత్యాన్ని రంగరిస్తోంది. మరి ఆ స్థాయిలో ఒక యంగ్ హీరోయిన్ రెచ్చుపోతుంటే.. నెటిజన్లు ఎందుకు కామ్ గా ఉంటారు.
అందుకే, ప్రస్తుతం అనుపమ ఫొటోలను బాగా వైరల్ చేస్తున్నారు. ఏది ఏమైనా అనుపమలో చాలా మార్పులు వచ్చాయి. అన్నట్టు రౌడీ బాయ్స్ మూవీలో గ్లామర్ పాత్ర చేసిన అనుపమకు భారీగా రెమ్యూనరేషన్ దక్కింది. అందుకే.. భవిష్యత్తులో కూడా భారీ రెమ్యునరేషన్ ఇస్తే.. బోల్డ్ పత్రాలు చేయడానికి ఆసక్తిగా ఉన్నాను అంటూ అనుపమ సిగ్నల్స్ ఇస్తున్నట్టే హాట్ ఫొటోలు పంచుతోంది.
Recommended Videos