https://oktelugu.com/

Anchor Sreemukhi : ఒంటిపై బట్టలు ఒక్కొక్కటి తీసేస్తూ… పరువాల బరువులు చూపిస్తూ మతిపోగొడుతున్న శ్రీముఖి!

Anchor Sreemukhi : శ్రీముఖి ఈ రేంజ్ కి వస్తుందని అసలు ఊహించలేదు. ఓ ఐదేళ్ల క్రితం శ్రీముఖి కనీసం టాప్ ఫైవ్ లో కూడా లేదు. గత రెండు మూడేళ్లలో ఆమె రేసులో దూసుకొచ్చింది. ప్రస్తుతం నంబర్ వన్ యాంకర్ స్థాయికి వచ్చింది. చేస్తున్న షోస్ పరంగా చూస్తే శ్రీముఖినే నంబర్ వన్. మొన్నటి వరకు ఏకఛత్రాధిపత్యం చేసిన యాంకర్ సుమ గతంలో మాదిరి షోలు చేయడం లేదు. మేకర్స్ కూడా ఆమె పట్ల ఆసక్తి […]

Written By:
  • NARESH
  • , Updated On : March 28, 2023 / 08:12 PM IST
    Follow us on

    Anchor Sreemukhi : శ్రీముఖి ఈ రేంజ్ కి వస్తుందని అసలు ఊహించలేదు. ఓ ఐదేళ్ల క్రితం శ్రీముఖి కనీసం టాప్ ఫైవ్ లో కూడా లేదు. గత రెండు మూడేళ్లలో ఆమె రేసులో దూసుకొచ్చింది. ప్రస్తుతం నంబర్ వన్ యాంకర్ స్థాయికి వచ్చింది. చేస్తున్న షోస్ పరంగా చూస్తే శ్రీముఖినే నంబర్ వన్. మొన్నటి వరకు ఏకఛత్రాధిపత్యం చేసిన యాంకర్ సుమ గతంలో మాదిరి షోలు చేయడం లేదు. మేకర్స్ కూడా ఆమె పట్ల ఆసక్తి చూపడం లేదు.

    యాంకర్ అంటే గ్లామర్ షో చేయడం ఇప్పటి ట్రెండ్. బోల్డ్ యాంకర్స్ దే హవా. అందుకే శ్రీముఖి, రష్మీ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం శ్రీముఖి చేతిలో అరడజను షోలు ఉన్నాయి. ఇటీవల బీబీ జోడి కంప్లీట్ అయ్యింది. యాంకర్ గా శ్రీముఖి తన మార్క్ క్రియేట్ చేశారు. ఆమెకంటూ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. సమీపకాలంలో శ్రీముఖిని ఆపడం కష్టమే. అనసూయ యాంకరింగ్ మానేయడం కూడా శ్రీముఖికి కలిసొస్తుంది.

    బుల్లితెరపై రాణిస్తూనే వెండితెర ఆఫర్స్ పట్టేస్తున్నారు. శ్రీముఖి ఖాతాలో కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. భోళా శంకర్, ఎన్బీకే 108 చిత్రాల్లో శ్రీముఖి కీలక రోల్స్ చేస్తున్నారట. హీరోయిన్ గా కూడా ఆఫర్స్ వస్తున్నాయని, చర్చల దశలో ఉన్నాయని టాలీవుడ్ వర్గాల భోగట్టా. శ్రీముఖి స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు కొట్టిపారేయలేమని కొందరి వాదన.

    ఆల్రెడీ ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. క్రేజీ అంకుల్స్ మూవీలో శ్రీముఖి లీడ్ రోల్ చేశారు. ఆ మూవీ అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. చాలా చిత్రాల్లో చిన్నా చితకా పాత్రలు చేశారు. అసలు హీరోయిన్ కావాలనే శ్రీముఖి పరిశ్రమకు వచ్చారట. ఆమెకు క్యాస్టింగ్ కౌచ్ ఎదురైందట. దాంతో బుల్లితెర వైపు అడుగులు వేశారు. పటాస్ శ్రీముఖి మొదటి బుల్లితెర షో.

    కాగా బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొని శ్రీముఖి సత్తా చాటారు. చెప్పాలంటే శ్రీముఖికి అప్పట్లో ఈ రేంజ్ పాపులారిటీ లేదు. అయినప్పటికీ ఫైనల్ కి చేరింది. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కి గట్టి పోటీ పడింది. రాహుల్ కి సింపతీ వర్క్ అవుట్ కాగా టైటిల్ విన్నర్ అయ్యాడు. శ్రీముఖి రన్నర్ గా మిగిలింది. అయితే రెమ్యూనరేషన్ రూపంలో బాగా రాబట్టారని టాక్. ప్రస్తుతం శ్రీముఖి సంపాదన కోట్లకు చేరిందని వినికిడి.