Anasuya Viral Pics: అనసూయ డోంట్ కేర్ యాటిట్యూడ్ తో సోషల్ మీడియా అరాచకాలకు పాల్పడుతుంది. ఆమె లేటెస్ట్ ఫోటో షూట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. టేబుల్ పై కూర్చున్న అనసూయ ఊహించని యాంగిల్ లో కెమెరా యాంగిల్ సెట్ చేశారు. థైస్ హైలెట్ అయ్యేలా బోల్డ్ ఫోటో షూట్ చేశారు. అనసూయ తెగింపు చూసిన నెటిజన్స్ ఇది టూ మచ్ అంటున్నారు. కెమెరా పెట్టేది అక్కడేనా అనసూయ అంటూ ప్రశ్నిస్తున్నారు.

అనసూయ ఫోటోలకు నెటిజెన్స్ దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. ‘అవి తొ** మసాలా వడలా’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. కొందరైతే ఇలాంటి ఫోటో షూట్స్ చేయకండి అంటూ సలహా ఇస్తున్నారు. అయితే అనసూయ ఎవరు చెప్పినా వినదు. తనకు నచ్చింది చేసుకుంటూ పోతుంది. శృతి మించి ఎవరైనా కామెంట్స్ చేస్తే తిరిగి ఇచ్చిపడేస్తుంది. ఇంకా తిక్కరేగితే… కేసులు పెడతా అంటుంది. ఇలాంటి బోల్డ్ ఫోటో షూట్స్ ట్రోల్స్ కి గురవుతాయని ఆమెకు తెలుసు. ఇదో రకం పబ్లిసిటీ.
ఇక మనసులో ఏమున్నా సోషల్ మీడియా వేదికగా అనసూయ చెప్పేస్తుంది. ఇటీవల జబర్దస్త్ షో మీద తీవ్ర అసహనం వెళ్లగక్కారు. ఫ్యాన్స్ తో ఆన్లైన్ చిట్ చాట్ చేస్తుండగా ఓ అభిమాని మరలా బుల్లితెరకు ఎప్పుడు వస్తారని అడిగారు. నిర్వాహకులు టీఆర్పీ కోసం చెత్త పనులు ఆపేస్తే గాని నేనురాను అన్నారు. పరోక్షంగా ఆమె జబర్దస్త్ మీద పంచ్ వేశారు. తనకు జీవితం ఇచ్చిన జబర్దస్త్ ని కూడా వదలకుండా ఏకిపారేసింది అనసూయ. నటిగా ఆమె కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. చెప్పాలంటే యాంకరింగ్ చేయాల్సిన అవసరం లేదు.
ప్రస్తుతం అనసూయ చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. అల్లు అర్జున్-సుకుమార్ ల భారీ పాన్ ఇండియా చిత్రం పుష్ప 2లో నటిస్తున్నారు. అలాగే దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ మూవీలో కీలక రోల్ చేస్తున్నారు. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలు చేస్తున్న రంగమార్తాండ చిత్రంలో అనసూయ పాత్రపై ఆసక్తి నెలకొంది. రంగమార్తాండ విడుదలకు సిద్ధం అవుతుంది. వీటితో పాటు ప్రకటించాల్సిన సినిమాలు, డిజిటల్ సిరీస్లు కొన్ని ఉన్నాయి. కెరీర్ సక్సెస్ ట్రాక్ లో పరుగులు తీస్తుండగా… సోషల్ ట్రోల్స్ కి గురవుతున్నారు.