అనసూయ.. ఇలా కూడా హాట్ నే

బుల్లితెరపై హాట్ యాంకర్ అనసూయ. ఆమె అందచందాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా తగ్గని అందం ఆమె సొంతం. అలాంటి అనసూయను కట్టుకున్న భర్త భరద్వాజ్ ఎంత అదృష్టవంతుడోనని ప్రతీసారి స్కిట్ లో జబర్ధస్త్ కమెడియన్ హైపర్ ఆది కుళ్లుకుంటూనే ఉంటాడు. జబర్దస్ట్ యాంకర్ అనసూయ టీవీ షోలతోపాటు సినిమాల్లో కూడా జోరుగా అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. మంచిపాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తోంది. పాత్ర ఏదైనా అందులో ఇమిడిపోతూ నటిగా మంచి […]

Written By: NARESH, Updated On : June 22, 2021 3:30 pm
Follow us on

బుల్లితెరపై హాట్ యాంకర్ అనసూయ. ఆమె అందచందాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా తగ్గని అందం ఆమె సొంతం. అలాంటి అనసూయను కట్టుకున్న భర్త భరద్వాజ్ ఎంత అదృష్టవంతుడోనని ప్రతీసారి స్కిట్ లో జబర్ధస్త్ కమెడియన్ హైపర్ ఆది కుళ్లుకుంటూనే ఉంటాడు.

జబర్దస్ట్ యాంకర్ అనసూయ టీవీ షోలతోపాటు సినిమాల్లో కూడా జోరుగా అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. మంచిపాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తోంది. పాత్ర ఏదైనా అందులో ఇమిడిపోతూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇక టీవీ షో లు, సినిమాలే కాకుంగా ఈ భామ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన సమాచారాన్ని పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంటుంది. తాజాగా అనసూయ చేసిన యోగా ఫోజులు, పంచిన యోగి చిట్కాలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ మధ్య వ్యాధుల విజృంభన పెరిగిపోవడంతో ఆరోగ్యం కోసం రోజూ కేవలం గంట కేటాయిస్తే చాలు అని కొందరు ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం యోగాను ఎంచుకోవడం మంచిదని అంటున్నారు.

యోగాసనాల ద్వారా శారీరకంగా, మానసికంగా ఎంతో ఉల్లాసంగా ఉంటారని వైద్యులు సూచిస్తున్నారు. అంతేకాకుండా బాడీ ఫిట్ నెస్ తో నిత్యం ఆరోగ్యంగా, యవ్వనంగా కనిపిస్తారని అంటున్నారు. యోగా ప్రయోజనాలు తెలిసిన చాలా మంది రోజులో కొంత సమయం దీనికి ప్రత్యేకంగా కేటాయిస్తున్నారు. ప్రధాని మోడీ కూడా భారత్ నేర్పిన ఈ యోగాను ప్రముఖ్యత కల్పిస్తోంది. ప్రతీ సంవత్సరం జూన్ 21న యోగా దినోత్సవంగా జరుపుతోంది. యోగా చేయడాన్ని ఇతర దేశాలకు చెందిన వారు కూడా ప్రశంసిస్తున్నారు.

తాజాగా యోగా దినోత్సవంలో పలువురు సెలబ్రెటీలు యోగాసానాలు చేశారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే యోగాసనాలు చేయాలని తమ ఆసనాల ద్వారా చాటి చెప్పారు. ఇందులో భాగంగా యాంకర్, నటి అనసూయ కూడా యోగాసనాలు వేసింది. సోషల్ మీడియాలో అనసూయ యోగసానాలు వైరల్ అయ్యాయి.. దీంతో ఆమె ఏం చేసినా పెద్ద వార్తనే అవుతోంది. అనసూయ చేసిన యోగాసనాలు ఫొటోలు చూసి నెటిజన్లు హాట్ హాట్ కామెంట్లు చేస్తున్నారు.