
Anasuya Bharadwaj : అనసూయ మరో అరాచకానికి తెరలేపారు. ఆమె ప్యాంటు లేకుండా కెమెరా ముందుకు వచ్చారు. అంతటితో ఆగకుండా రెచ్చగొట్టే కామెంట్ పెట్టారు. టీ షర్ట్ అండ్ షార్ట్ ధరించిన అనసూయ థైస్ హైలెట్ అయ్యేలా ఫోటోలు దిగారు. ఇక ఆమె టీ షర్ట్ మీదున్న కోట్ చూస్తే ‘థిక్ థైస్ థిన్ పేషెన్స్’ (బలమైన తొడలు బలహీనమైన సహనం) అని రాసి ఉంది. తన టీ షర్ట్ మీద కోట్ చదవాలంటూ కామెంట్ పోస్ట్ చేశారు. అనసూయ కవ్వింపు చర్యలకు నెటిజెన్స్ వెర్రెత్తిపోతున్నారు.

అయితే అనసూయ థైస్ ని జూమ్ చేసి చూస్తున్న నెటిజెన్స్ పుట్టు మచ్చలు వెతుకుతున్నారట. దీంతో అనసూయ హాట్ పుట్టు మచ్చల మీద ఇంస్టాగ్రామ్ లో పెద్ద చర్చే నడుస్తుంది. కొందరేమో అనసూయపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అనసూయ ఇటీవల నటించిన రంగమార్తాండ చిత్రాన్ని గుర్తు చేస్తూ… విమర్శిస్తున్నారు. ఆ మూవీలో మీరు చేసిన పాత్రకు ఇలాంటి ఫోటోలకు ఏమైనా సింక్ అవుతుందా అంటున్నారు.

అనసూయ హాట్ ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఒకవైపు అనసూయ మీద ట్రోలింగ్ ఎక్కువ అవుతుండగా… ఆమె దానికి తన చర్యలతో ఊతం ఇస్తున్నారు. చూస్తుంటే ఈ నెగిటివిటీ ఆమె బాగా ఎంజాయ్ చేస్తున్నారనిపిస్తుంది. లేకపోతే గుండెలపై ఉన్న బోల్డ్ కోట్ చదవమనడం ఏమిటీ? ఆ కోట్ ని జస్టిఫై చేయడం కోసం ప్యాంటు తీసెయ్యడమేంటి?.

అనసూయ యాంకరింగ్ మానేయడంతో ఆమె గ్లామర్ ని జనాలు మిస్ అవుతున్నారు. ఆ లోటు సోషల్ మీదకి వేదికగా తీరుస్తుంది. పొట్టి బట్టల్లో అందాల ప్రదర్శన చేస్తూ బోల్డ్ బ్యూటీ అంటే ట్యాగ్ కోల్పోకుండా జాగ్రత్త పడుతుంది. సిల్వర్ స్క్రీన్ మీద దున్నేద్దాం అనుకుంటే, ఆమెకు అలాంటి గ్లామరస్ రోల్స్ రావడం లేదు.

ఆమె లేటెస్ట్ మూవీ రంగమార్తాండ క్రిటిక్స్ ప్రశంసలు అందుకుంది. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన ఈ చిత్రంలో అనసూయ ప్రకాష్ రాజ్ కోడలు పాత్ర చేశారు. అనసూయ పాత్ర గురించి ప్రేక్షకులు ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. అయితే రంగమార్తాండ కమర్షియల్ గా అంత దూకుడు చూపించడం లేదు. ఇక పుష్ప 2 పట్టాలెక్కింది. చకచకా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీలో అనసూయ నెగిటివ్ షేడ్స్ తో కూడిన రోల్ చేస్తున్నారు.
