https://oktelugu.com/

అనసూయ లైవ్ షో.. ఆ అందం చూడతరమా?

అనసూయకు కుర్రకారులో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇద్దరు బిడ్డల తల్లైనా.. అందాల అరబోతకు ఏమాత్రం అనసూయ వెనుకడటం లేదు. అనసూయ సినిమాల్లో ఒకలా.. వెండితెరపై ఒకలా మెరుస్తోంది. బుల్లితెరపై గ్లామర్ షోతో ఆకట్టుకునే అనసూయ.. సినిమాల్లో మాత్రం కేవలం స్పెషల్ క్యారెక్టర్స్ మాత్రమే చేస్తోంది. అనసూయ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది. తనకు సంబంధించిన అన్ని విషయలను అనసూయ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు పంచుకుంటోంది. దీంతో ఆమెను సోషల్ మీడియాలో ఫాలో అయ్యే […]

Written By:
  • NARESH
  • , Updated On : March 15, 2021 / 03:25 PM IST
    Follow us on

    అనసూయకు కుర్రకారులో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇద్దరు బిడ్డల తల్లైనా.. అందాల అరబోతకు ఏమాత్రం అనసూయ వెనుకడటం లేదు. అనసూయ సినిమాల్లో ఒకలా.. వెండితెరపై ఒకలా మెరుస్తోంది. బుల్లితెరపై గ్లామర్ షోతో ఆకట్టుకునే అనసూయ.. సినిమాల్లో మాత్రం కేవలం స్పెషల్ క్యారెక్టర్స్ మాత్రమే చేస్తోంది.

    అనసూయ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది. తనకు సంబంధించిన అన్ని విషయలను అనసూయ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు పంచుకుంటోంది. దీంతో ఆమెను సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారికి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఎప్పటికప్పుడు తన షోలకు సంబంధించిన విషయాలను.. హాట్ హాట్ పిక్స్.. వీడియోలను పోస్టు చేస్తూ అందరికీ అటెన్షన్ తనవైపు తిప్పుకుంటోంది.

    తాజాగా అనసూయ ఓ వీడియో చాట్ లో కనిపించి అలరించారు. ఇప్పటి వరకు కేవలం ఫోటో షూట్ లతోనే అదరగొట్టిన ఈ అమ్మడు ఇప్పుడు లైవ్ వీడియోను పెట్టి మరీ హోయలు ఒలకబోయడంతో యూత్ తట్టుకోలేకపోతున్నారు. ఇంతకీ అనసూయ లైవ్ వీడియోలో ఏం చేసిందో చూడండి..

    కొందరు సెలబ్రెటీలు అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో లైవ్ వీడియో పెట్టి ముద్దు మద్దుగా మాట్లాడుతూ ఆకట్టుకుంటారు. కొందరు సరదాగా కామెంట్లు చేస్తూ అలరిస్తుంటారు. కానీ అనసూయ మాత్రం లైవ్ వీడియోలోనూ హాట్ బ్యూటీనే అని నిరూపించింది. ఆమె ఇటీవల ఒకరితో లైవ్ వీడియో చాట్ చేసింది. తన హెయిర్ ను సరిచేసుకుంటూ.. ఒక్కసారిగా తన సారీని అటూ ఇటూగా జరిపింది.

    అంతే ఒక్కసారిగా చీర సాటు దాగున్న అందాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. దీంతో నెటిజన్లు పిచ్చెక్కిపోయారు. అ వీడియోను మళ్లీ మళ్లీ చూస్తూ వైరల్ చేస్తున్నారు. బ్లాక్ సారీలో ఉన్న అనసూయ తన వైట్ అందాలను చూసే సరికి యూత్ కు పిచ్చెక్కిపోతుంది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

    వీడియో కోసం క్లిక్ చేయండి..